తాటి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28: పంక్తి 28:
*''[[Borassus aethiopium]]'' - ఆఫ్రికా తాటి (tropical Africa)
*''[[Borassus aethiopium]]'' - ఆఫ్రికా తాటి (tropical Africa)
*''[[Borassus akeassii]]'' - Ake Assi's తాటి (West Africa)
*''[[Borassus akeassii]]'' - Ake Assi's తాటి (West Africa)
*''[[Borassus flabellifer]]'' - ఆసియా తాటి (southern Asia and southeast Asia)
*''[[బొరాసస్ ఫ్లాబెల్లిఫర్]]'' - ఆసియా తాటి (దక్షిణ, తూర్పుదక్షిణ ఆసియా)
*''[[Borassus heineanus]]'' - న్యూగినియా తాటి (New Guinea)
*''[[Borassus heineanus]]'' - న్యూగినియా తాటి (New Guinea)
*''[[Borassus madagascariensis]]'' - మడగాస్కర్ తాటి ([[Madagascar]])
*''[[Borassus madagascariensis]]'' - మడగాస్కర్ తాటి ([[Madagascar]])

04:27, 15 నవంబరు 2007 నాటి కూర్పు

తాటి
కంబోడియాలో తాటిచెట్లు.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
బొరాసస్

జాతులు

See text.

తాటి చెట్టు ఒక సాధారణ పామే కుటుంబానికి చెందిన చెట్టు. దీనిలో ఆరు జాతులు ఆఫ్రికా, ఆసియా మరియు న్యూగినియా లలో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవు ఉంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు మనకు నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని "ఆంధ్ర కల్పవృక్షం" అన్నారు.

లక్షణాలు

  • నలుపు బూడిదరంగు కాండంతో శాఖారహితంగా పెరిగే పొడుగాటి వృక్షం.
  • వింజామరాకార సరళ పత్రాలు.
  • స్పాడిక్స్ పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు.
  • ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకలు గల ఫలాలు.
  • ఒక తాటిపండు లో మూడు టెంకలు ఉంటాయి.

తాటి జాతులు

ఉపయోగాలు

తాటి పండ్లు.

తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కంబోడియా లలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=తాటి&oldid=207957" నుండి వెలికితీశారు