ఆవులింత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 43 interwiki links, now provided by Wikidata on d:q182180 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[ఫైలు:Ducreuxyawn.jpg|thumb|200px|right|[[Joseph Ducreux]] pandiculating; self-portrait ca 1783]]
[[ఫైలు:Ducreuxyawn.jpg|thumb|200px|right|[[Joseph Ducreux]] pandiculating; self-portrait ca 1783]]


'''ఆవులింత''' (Yawn) [[నిద్ర]] వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులించినప్పుడు మనం చెవులు రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత సమయం తర్వాత విడిచిపెడతాము. ఆవులించినప్పుడు ఒళ్ళు విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ (Pandiculation) అంటారు.<ref name=pandiculate>[http://www.medterms.com/script/main/art.asp?articlekey=4752 MedOnline.net term] pandiculate</ref>
'''ఆవులింత''' (Yawn) [[నిద్ర]] వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులించినప్పుడు మనం [[చెవులు]] రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత [[సమయం]] తర్వాత విడిచిపెడతాము. ఆవులించినప్పుడు [[శరీరం|ఒళ్ళు]] విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ (Pandiculation) అంటారు.<ref name=pandiculate>[http://www.medterms.com/script/main/art.asp?articlekey=4752 MedOnline.net term] pandiculate</ref>


సామాన్యంగా అలసిపోయినప్పుడు, శారీరకమైన లేదా మానసికమైన ఒత్తిడికి లోనయినప్పుడు, ఏమీ తోచనప్పుడు ఆవులింతలు వస్తాయి. మానవులలో ఆవులింతలు ఒక విధమైన అంటువ్యాధి వంటివి. అనగా ఆవులించే వ్యక్తిని చూసినా లేదా ఆవులించడం గురించి ఆలోచించినా ఇవి ఎక్కువగా వస్తాయి.<ref>Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, ''Self-Organization in Biological Systems'', [[Princeton University Press]], 2003. ISBN 0-691-11624-5, ISBN 0-691-01211-3 (pbk.) p. 18.</ref> ఆవులింతలు [[చింపాంజీ]] లలో మరికొన్ని జంతువులలో కూడా కనిపిస్తాయి.
సామాన్యంగా అలసిపోయినప్పుడు, శారీరకమైన లేదా మానసికమైన ఒత్తిడికి లోనయినప్పుడు, ఏమీ తోచనప్పుడు ఆవులింతలు వస్తాయి. మానవులలో ఆవులింతలు ఒక విధమైన అంటువ్యాధి వంటివి. అనగా ఆవులించే వ్యక్తిని చూసినా లేదా ఆవులించడం గురించి ఆలోచించినా ఇవి ఎక్కువగా వస్తాయి.<ref>Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, ''Self-Organization in Biological Systems'', [[Princeton University Press]], 2003. ISBN 0-691-11624-5, ISBN 0-691-01211-3 (pbk.) p. 18.</ref> ఆవులింతలు [[చింపాంజీ]] లలో మరికొన్ని జంతువులలో కూడా కనిపిస్తాయి.


ఆవులింతలకు ప్రధానమైన కారణం [[మెదడు]] యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడం అని గుర్తించారు.<ref>{{Cite web|url=http://dsc.discovery.com/news/2008/12/15/yawn-brain-head.html |title=Discovery News |accessdate=2008-12-15}}</ref> ముందుగా భావించినట్లు [[ఆక్సిజన్]] సరఫరా తక్కువ కావడం అన్నది నిర్ధారించలేకపోయారు.<ref name=Provine2005>{{cite journal |title=Yawning |author=Provine RR |journal=American Scientist |year=2005 |volume=93 |issue=6 |pages=532 |doi=10.1511/2005.6.532 |url=http://www.americanscientist.org/template/AssetDetail/assetid/47361}}</ref> నిజానికి ఆవులించినప్పుడు శరీరానికి ఆక్సిజన్ తక్కువగా అందడమే.
ఆవులింతలకు ప్రధానమైన కారణం [[మెదడు]] యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడం అని గుర్తించారు.<ref>{{Cite web|url=http://dsc.discovery.com/news/2008/12/15/yawn-brain-head.html |title=Discovery News |accessdate=2008-12-15}}</ref> ముందుగా భావించినట్లు [[ఆక్సిజన్]] సరఫరా తక్కువ కావడం అన్నది నిర్ధారించలేకపోయారు.<ref name=Provine2005>{{cite journal |title=Yawning |author=Provine RR |journal=American Scientist |year=2005 |volume=93 |issue=6 |pages=532 |doi=10.1511/2005.6.532 |url=http://www.americanscientist.org/template/AssetDetail/assetid/47361}}</ref> నిజానికి ఆవులించినప్పుడు శరీరానికి [[ఆక్సిజన్]] తక్కువగా అందడమే.


== మూలాలు ==
== మూలాలు ==

00:27, 13 జూన్ 2017 నాటి కూర్పు

Joseph Ducreux pandiculating; self-portrait ca 1783

ఆవులింత (Yawn) నిద్ర వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులించినప్పుడు మనం చెవులు రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత సమయం తర్వాత విడిచిపెడతాము. ఆవులించినప్పుడు ఒళ్ళు విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ (Pandiculation) అంటారు.[1]

సామాన్యంగా అలసిపోయినప్పుడు, శారీరకమైన లేదా మానసికమైన ఒత్తిడికి లోనయినప్పుడు, ఏమీ తోచనప్పుడు ఆవులింతలు వస్తాయి. మానవులలో ఆవులింతలు ఒక విధమైన అంటువ్యాధి వంటివి. అనగా ఆవులించే వ్యక్తిని చూసినా లేదా ఆవులించడం గురించి ఆలోచించినా ఇవి ఎక్కువగా వస్తాయి.[2] ఆవులింతలు చింపాంజీ లలో మరికొన్ని జంతువులలో కూడా కనిపిస్తాయి.

ఆవులింతలకు ప్రధానమైన కారణం మెదడు యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడం అని గుర్తించారు.[3] ముందుగా భావించినట్లు ఆక్సిజన్ సరఫరా తక్కువ కావడం అన్నది నిర్ధారించలేకపోయారు.[4] నిజానికి ఆవులించినప్పుడు శరీరానికి ఆక్సిజన్ తక్కువగా అందడమే.

మూలాలు

  1. MedOnline.net term pandiculate
  2. Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, Self-Organization in Biological Systems, Princeton University Press, 2003. ISBN 0-691-11624-5, ISBN 0-691-01211-3 (pbk.) p. 18.
  3. "Discovery News". Retrieved 2008-12-15.
  4. Provine RR (2005). "Yawning". American Scientist. 93 (6): 532. doi:10.1511/2005.6.532.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆవులింత&oldid=2136334" నుండి వెలికితీశారు