"అగ్గిరాముడు (1954 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
బుర్రకథా పితామహునిగా పేరొందిన [[షేక్ నాజర్]] ప్రదర్శించే బుర్రకథల్లో '''అల్లూరి సీతారామరాజు''' చాలా ప్రాచుర్యం పొందింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఆ బుర్రకథని అగ్గిరాముడు సినిమాలో చేర్చారు.<ref group='నోట్'>నాజర్ అల్లూరి సీతారామరాజు బుర్రకథ అంటే సామాన్య ప్రేక్షకుల్లో ఉన్న ఆకర్షణను దృష్టిలో ఉంచుకుని సినిమా పోస్టర్లలోనూ ప్రముఖంగా ఈ అంశాన్ని ముద్రించారు.</ref>
 
ఈ చిత్రంలో వస్త్రధారణ జానపద ఫక్కిలో నటిచిందినడిచింది. అగ్గిరాముని అనుచరులు చేసే [[కత్తి సాము]], [[మల్లయుద్ధం]], నాట్యాలు ప్రేక్షకులను అలరించాయి. అత్రేయ మాటలు, పాటలు బాగున్నాయి.<ref name="అగ్గిరాముడు ప్రేక్షకుల అభిప్రాయాలు">{{cite web|last1=ఎపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్|first1=ఆంధ్రపత్రిక|title=అగ్గిరాముడు ప్రేక్షకుల అభిప్రాయాలు|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=22668|website=www.pressacademyarchives.ap.nic.in|accessdate=1 August 2017}}</ref>
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2167145" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ