బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ''' (Boutros Boutros-Ghali) 1922, [[నవంబర్ 14]న ఈజిప్టు రాజధ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ''' (Boutros Boutros-Ghali) [[1922]], [[నవంబర్ 14]న [[ఈజిప్టు]] రాజధాని నగరం [[కైరో]]లో జన్మించినాడు. ఇతడు ఈజిప్టునకు చెందిన ప్రముఖ దౌత్యవేత్త మరియు [[ఐక్యరాజ్య సమితి]]కి 6 వ ప్రధానా కార్యదర్శిగా [[1992]] న[[జనవరి]] నుంచి [[1996]] [[డిసెంబర్]] వరకు పదవిని నిర్వహించినాడు.
'''బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ''' (Boutros Boutros-Ghali) [[1922]], [[నవంబర్ 14]న [[ఈజిప్టు]] రాజధాని నగరం [[కైరో]]లో జన్మించినాడు. ఇతడు ఈజిప్టునకు చెందిన ప్రముఖ దౌత్యవేత్త మరియు [[ఐక్యరాజ్య సమితి]]కి 6 వ ప్రధానా కార్యదర్శిగా [[1992]] న[[జనవరి]] నుంచి [[1996]] [[డిసెంబర్]] వరకు పదవిని నిర్వహించినాడు.


బౌత్రోస్ ఘలి [[1946]]లో కైరో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. [[1949]]లో [[పారిస్]] విశ్వవిద్యాలయం నుమ్చి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. [[1977]] నుంచి ఈజిప్టు విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేసినాడు.
బౌత్రోస్ ఘలి [[1946]]లో కైరో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. [[1949]]లో [[పారిస్]] విశ్వవిద్యాలయం నుమ్చి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. [[1977]] నుంచి ఈజిప్టు విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేసినాడు. ఐక్యరాజ్య సమితి వైపు వెళ్ళడానికి కొని మాసాముల ముందు విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రిగా వ్యవహరించినాడు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈజిప్టు అద్యక్షుడు అన్వర్ సాదత్ కు, [[ఇజ్రాయెల్]] ప్రధానమంత్రి మెనాచెమ్ బిగిన్ ల మద్య శాంతి ప్రయత్నాలు కొనసాగించినాడు <ref>[http://weekly.ahram.org.eg/2006/777/profile.htm Boutros Boutros-Ghali: The world is his oyster]</ref>. [[1991]]లో బౌత్రోస్ ఘలీ [[ఐరాస]] ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైనాడు.

20:16, 26 డిసెంబరు 2007 నాటి కూర్పు

బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ (Boutros Boutros-Ghali) 1922, [[నవంబర్ 14]న ఈజిప్టు రాజధాని నగరం కైరోలో జన్మించినాడు. ఇతడు ఈజిప్టునకు చెందిన ప్రముఖ దౌత్యవేత్త మరియు ఐక్యరాజ్య సమితికి 6 వ ప్రధానా కార్యదర్శిగా 1992జనవరి నుంచి 1996 డిసెంబర్ వరకు పదవిని నిర్వహించినాడు.

బౌత్రోస్ ఘలి 1946లో కైరో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. 1949లో పారిస్ విశ్వవిద్యాలయం నుమ్చి పి.హెచ్.డి. పట్టా పొందినాడు. 1977 నుంచి ఈజిప్టు విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేసినాడు. ఐక్యరాజ్య సమితి వైపు వెళ్ళడానికి కొని మాసాముల ముందు విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రిగా వ్యవహరించినాడు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈజిప్టు అద్యక్షుడు అన్వర్ సాదత్ కు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మెనాచెమ్ బిగిన్ ల మద్య శాంతి ప్రయత్నాలు కొనసాగించినాడు [1]. 1991లో బౌత్రోస్ ఘలీ ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైనాడు.

  1. Boutros Boutros-Ghali: The world is his oyster