"రాణి సాయపనేని గోవిందమాంబా దేవి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
'''రాణి సాయపనేని గోవిందమాంబా దేవి''' లేక '''గోవిందమ్మ''' [[గండికోట]]ను పాలించిన చివరి పాలకుడు చిన తిమ్మానాయుని సోదరి. గండికోట సంరక్షణకై గోలకొండ సర్దారు మీర్ జుంలా సైన్యముతో తలపడి వీరవిహారము చేసి అబ్దుల్ నబీ అను సేనాధిపతిని వధించి అసువులు బాసిన వీర వనిత. దూపాటిసీమని పాలిస్తున్న సాయపనేని రాజ్యానికి మహారాణి గోవిందమ్మ ఈమె భర్త సాయపనేని నర్సింహా నాయుడికి ఒక యుద్ధంలో సంభవించిన అంగ వైకల్యం వల్ల గొవిందమ్మ కొంత కాలం రాజ్యపాలన చేసింది.గోవిందమ్మ పెమ్మసాని వంశంలో జన్మించింది. గొవిందమ్మ పాలన అమోగం. ఈమె తన పేరిట గొవిందమ్మపేట అనే పట్టణం నిర్మించారు.
 
==గండికోట==
326

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2286492" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ