"గోన గన్నారెడ్డి (నవల)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
# గోన గన్నారెడ్డి, కాకతీయ సామంతరాజ్యమైన వర్ధమానపురం రాజైన గోన బుద్ధా రెడ్డి పెద్ద కొడుకు
# శివ దేవయ్య, కాకతీయ సామ్రాజ్య మంత్రి
# చాళుక్య వీరభద్రుడు, చిన్నప్పటి నుంచి రుద్రమదేవితో కలిసి విద్యనభ్యసించి ఉంటాడు, ఆమెను మనసులో ఆరాధిస్తుంటాడు
# రేచెర్ల ప్రసాదాదిత్య నాయుడు
# జాయప సేనాని
# కోటారెడ్డి, కాకతీయ సామంతరాజ్యం, ఆదవోని రాజ్య ప్రభువు
# అన్నాంబిక, కోటారెడ్డి కుమార్తె
# కుప్పాంబిక, గన్నారెడ్డి అక్క
# పడికము బాప్పదేవుడు, కాకతీయ సేనాధిపతుల్లో ఒకడు
# గుంటూరు నాగదేవరాజు, కాకతీయులకు సామంతుడుగా ఉండి సార్వభౌమత్వం కోసం తిరగబడి యుద్ధంలో మరణిస్తాడు.
# కోట బేతమహారాజు, గణపతి దేవ చక్రవర్తి అల్లుడు
# గణపాంబా దేవి, గణపతి దేవ చక్రవర్తి రెండో కూతురు
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2676973" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ