ఐ పీ అడ్రసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''ఐ పి అడ్రసు ''' ([[ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌]] అడ్రసు) అనేది టెలిఫోను నంబరు లాంటి ఒక ప్రత్యేక సంఖ్య. [[ఇంటర్నెట్]] ద్వారా సమాచారాన్ని పంపేటపుడు [[కంప్యూటర్|కంపూటర్ల]] వంటి యంత్రాలు ఒకదాన్నొకటి గుర్తించే అడ్రసు ఇది. పంపేవారి తరఫున సమాచారాన్ని ఎక్కడికి పంపాలో తెలియాటానికి, ఆ సమాచారాన్ని అన్దుకునే మిషనుకు తానే గమ్యస్థానమని తెలియటానికి ఈ ఐ పి అడ్రసు సాయపడుతుంది.
{{vprotect}}




నమూనా ఐ పి అడ్రసు ఇలా వుంటుంది - 207.142.131.236. ''www.wikipedia.org'' వంటి మనుష్యులు చదివే విధంగా వుండే అడ్రసును [[డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌]] ఇటువంటి సంఖ్యా రూపం లోకి మారుస్తుంది. ఈ మార్చే ప్రక్రియను [[డోమైన్‌ నేమ్‌]] ను ''[[పరిష్కరించుట]]'' (''resolution of the [[domain name'') అని అంటారు.
'''ఐ పి అడ్రసు ''' ([[ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌]] అడ్రసు) అనేది టెలిఫోను నంబరు లాంటి ఒక ప్రత్యేక సంఖ్య. [[ఈన్తెర్నెత]] ద్వారా సమాచారాన్ని పంపేటపుడు [[కంపూటర్ల]] వంటి యంత్రాలు ఒకదాన్నొకటి గుర్తించే అడ్రసు ఇది. పంపేవారి తరఫున సమాచారాన్ని ఎక్కడికి పంపాలో తెలియాటానికి, ఆ సమాచారాన్ని అన్దుకునే మిషనుకు తానే గమ్యస్థానమని తెలియటానికి ఈ ఐ పి అడ్రసు సాయపడుతుంది.


నమూనా ఐ పి అడ్రసు ఇలా వుంటుంది - 207.142.131.236. ''www.wikipedia.org'' వంటి మనుష్యులు చదివే విధంగా వుండే అడ్రసును [[డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌]] ఇటువంటి సంఖ్యా రూపం లోకి మారుస్తుంది. ఈ మార్చే ప్రక్రియను [[డోమైన్‌ నేమ్‌]] ను ''[[పరిష్కరించుట]]'' (''[[resolution]]'' of the [[domain name]]) అని అంటారు.




పంక్తి 15: పంక్తి 12:




వాడే [[ఇంటర్నెట్‌]] కనెక్షను ననుసరించి, ఐ పి అడ్రసు ఎప్పుడూ కనెక్టయినా ఒకటే వుండటం గానీ ([[స్థిర ఐ పి అడ్రసు]] అంటాము), లేదా కనెక్టయిన ప్రతిసారీ మారటం గానీ([[గతిశీల ఈఫ అద్ద్రెస]] అంటాము) జరుగుతుంది. గతిశీల ఐ పి అడ్రసు వాడాలంటే, ఆ అడ్రసు ఇవ్వడానికి ఒక సర్వరు తపానిసరిగా వుండి తీరాలి. సాధారణంగా DHCP లేదా [[Dynamic Host Configuration Protocol]] అనే సర్వరు ద్వార ఐ పి అడ్రసులను ఇస్తారు.
వాడే [[ఇంటర్నెట్‌]] కనెక్షను ననుసరించి, ఐ పి అడ్రసు ఎప్పుడూ కనెక్టయినా ఒకటే వుండటం గానీ ([[స్థిర ఐ పి అడ్రసు]] అంటాము), లేదా కనెక్టయిన ప్రతిసారీ మారటం గానీ([[గతిశీల పి అడ్రసు]] అంటాము) జరుగుతుంది. గతిశీల ఐ పి అడ్రసు వాడాలంటే, ఆ అడ్రసు ఇవ్వడానికి ఒక సర్వరు తపానిసరిగా వుండి తీరాలి. సాధారణంగా DHCP లేదా ''Dynamic Host Configuration Protocol'' అనే సర్వరు ద్వార ఐ పి అడ్రసులను ఇస్తారు.




పంక్తి 24: పంక్తి 21:




== ఐ పి కూర్పు (version) 4 ==
== ఐ పి కూర్పు (వెర్షన్) 4 ==


=== అడ్రసులు ఇవ్వటం ఎలా ===
=== అడ్రసులు ఇవ్వటం ఎలా ===
పంక్తి 185: పంక్తి 182:
*[[Subnet address]]
*[[Subnet address]]


== బయటి లింకులు ==
== External links ==
* [http://www.showip.org/ Display your IP address] Simple tool which displays your IP address.
* [http://www.showip.org/ Display your IP address] Simple tool which displays your IP address.
* [http://www.formyip.com/remote-ip-tracker.php Remote IP Tracker] useful tool for tracking changing ip address.
* [http://www.formyip.com/remote-ip-tracker.php Remote IP Tracker] useful tool for tracking changing ip address.
పంక్తి 193: పంక్తి 190:
* [http://www.whatsmyip.info/ Displays IP address and hostname]
* [http://www.whatsmyip.info/ Displays IP address and hostname]
* [http://showip.net/ Show your IP address, IP number, hostname, country and your POST/GET information]
* [http://showip.net/ Show your IP address, IP number, hostname, country and your POST/GET information]
* [http://www.ip2location.com/ Show your IP address or location info of a given IP address, limited to 20 lookups / day]<!--Reinserting for the third time. Don't delete this one; it's one of the very few that's accurate.-->
* [http://www.ip2location.com/ Show your IP address or location info of a given IP address, limited to 20 lookups / day]
* [http://www.geobytes.com/IpLocator.htm IP Address Locator] - Similar to the one above, not limited to 20 lookups.
* [http://www.geobytes.com/IpLocator.htm IP Address Locator] - Similar to the one above, not limited to 20 lookups.


* [http://www.hostip.info/ Community GEO IP Address Location project, including a firefox extension to show link locations]
* [http://www.hostip.info/ Community GEO IP Address Location project, including a firefox extension to show link locations]
* [http://www.iptool.us/extensions/iptool.php My IP Tool] Firefox browser extension to provide IP address (Internet Explorer version in development)
* [http://www.iptool.us/extensions/iptool.php My IP Tool] Firefox browser extension to provide IP address (Internet Explorer version in development)
* [http://www.debain.org/software/gip Gip IP address calculator] Convert from binary to IP, subnet calculator, etc. Linux/Unix software, needs download. <!-- If this functionality is somewhere online it should be used instead of this link -->
* [http://www.debain.org/software/gip Gip IP address calculator] Convert from binary to IP, subnet calculator, etc. Linux/Unix software, needs download.
<!--
Before you add new external link here, please make sure it points to information
and/or service not yet covered by current links or is of better quality.
Especially, simple IP lookup tools are dozen on a dime and this article cannot
list them all.


Please provide also short explanation in form of HTML comment so your link
won't be treated as yet another spam.
-->
-->


[[Category:Computing]]
[[Category:కంప్యూటరు]]
[[Category:Computer networks]]
[[Category:Computer networks]]
[[Category:Information technology]]
[[Category:Information technology]]
పంక్తి 242: పంక్తి 231:
[[tr:IP adresi]]
[[tr:IP adresi]]
[[zh:IP&#22320;&#22336;]]
[[zh:IP&#22320;&#22336;]]

-->

12:52, 23 జూన్ 2006 నాటి కూర్పు

ఐ పి అడ్రసు (ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌ అడ్రసు) అనేది టెలిఫోను నంబరు లాంటి ఒక ప్రత్యేక సంఖ్య. ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని పంపేటపుడు కంపూటర్ల వంటి యంత్రాలు ఒకదాన్నొకటి గుర్తించే అడ్రసు ఇది. పంపేవారి తరఫున సమాచారాన్ని ఎక్కడికి పంపాలో తెలియాటానికి, ఆ సమాచారాన్ని అన్దుకునే మిషనుకు తానే గమ్యస్థానమని తెలియటానికి ఈ ఐ పి అడ్రసు సాయపడుతుంది.


నమూనా ఐ పి అడ్రసు ఇలా వుంటుంది - 207.142.131.236. www.wikipedia.org వంటి మనుష్యులు చదివే విధంగా వుండే అడ్రసును డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ ఇటువంటి సంఖ్యా రూపం లోకి మారుస్తుంది. ఈ మార్చే ప్రక్రియను డోమైన్‌ నేమ్‌ ను పరిష్కరించుట (resolution of the [[domain name) అని అంటారు.


మరిన్ని వివరాలు

ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌ (IP) ప్రతి లాగికల్‌ హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ ను ఈ ఐ పి అడ్రసు ద్వార గుర్తిస్తుంది. ఏ నెట్‌వర్కును తీసుకున్నా సరే, దానితో సంపర్కం కలిగివున్న హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ లన్నిటిలోనూ ఈ సంఖ్య విలక్షణంగా, ప్రత్యేకంగా (ఉనిqఉఎ) వుంటుంది. ఇంటర్నెట్‌ వినియోగదారులకు ఐ పి అడ్రసుతో పాటు ఒక్కోసారి హోస్ట్‌ నేమ్‌ ను కూడా వాళ్ళ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ఇస్తారు.

వొర్ల విదె వెబ ను గాలించే వినియొగదారుల ఐ పి అడ్రసులే ఆయా వెబ్‌ సైట్‌ లకు సంబంధించిన సర్వర్ల తో సంభాషిస్తుంది. మనం పంపే ఈ-మెయిల్‌ యొక్క శీర్షం (Header) లో కూడా ఇది వుంటుంది. వాస్తవానికి TCP/IP ప్రోటోకోల్‌ వాడే అన్ని ప్రోగ్రాములకు వివిధ కంప్యూటర్లతో సంభాషించాలన్నా, సమాచారాన్ని పంపాలన్నా విధిగా పంపే వారిది, అందుకునేవారిది ఐ పి అడ్రసులు వుండాలి.


వాడే ఇంటర్నెట్‌ కనెక్షను ననుసరించి, ఐ పి అడ్రసు ఎప్పుడూ కనెక్టయినా ఒకటే వుండటం గానీ (స్థిర ఐ పి అడ్రసు అంటాము), లేదా కనెక్టయిన ప్రతిసారీ మారటం గానీ(గతిశీల ఐ పి అడ్రసు అంటాము) జరుగుతుంది. గతిశీల ఐ పి అడ్రసు వాడాలంటే, ఆ అడ్రసు ఇవ్వడానికి ఒక సర్వరు తపానిసరిగా వుండి తీరాలి. సాధారణంగా DHCP లేదా Dynamic Host Configuration Protocol అనే సర్వరు ద్వార ఐ పి అడ్రసులను ఇస్తారు.


ఇంటర్నెట్‌ అడ్రసులు మాట్లాడుకునే వివిధ వర్గాల కొరకే కాక, సమాచార రవాణా కొరకు కూడా అవసరం. అందుచేతనే చాలా భాగం అడ్రసులు వాడకుండానో లేక ఒక పక్కన పెట్టబడో (reserved) వుంటాయి.


ఈ ఐ పి అడ్రసుల విలక్షణత, ప్రత్యేకత ల వలన ఏ కంప్యూటరైనా - తద్వారా ఏ మనిషైనా - ఇంటర్నెట్‌ లో ఏం సమాచారాన్ని పంపారు, అసలేం చేసారు అనేది చాలా సందర్భాల్లో తెలిసిపోతుంది. నేరగాళ్ళను, అనుమానితుల్నీ పట్టుకోవటానికి ఇది చట్టానికి ఉపయోగపదుతుంది. కాకపోతే గతిశీల ఐ పి అడ్రసుల వలన ఇది కాస్త కష్టమవుతుంది.


ఐ పి కూర్పు (వెర్షన్) 4

అడ్రసులు ఇవ్వటం ఎలా

ప్రస్తుత ప్రామాణికమైన ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌ యొక్క కూర్పు 4 (IPv4) లో ఐ పి అడ్రసు 32 బిట్లు కలిగివుంది. ఈ లెక్క ప్రకారం 4,294,967,296 (400 కోట్లకు పైగా) విలక్షణ అడ్రసులు వున్నా, ఆచరణలోకి వచ్చేసరికి, అడ్రసుల్ని గంప గుత్తగా కేటాయించటం వలన, చాలా ఎక్కువ అడ్రసులు నిరుపయోగంగా పడివుంటాయి (పెద్దగా జనాభా లేని చోట్ల ఫోను నంబర్లు ఖాళీగా వున్నట్లు). అందుచేత ఐ పి కూర్పు 6 ద్వారా అడ్రసుల విస్తీర్ణాన్ని పెంచాలని వత్తిడి వున్నది (కిన్ద చూడండి).

మామూలుగా ఈఫ4 లోని అడ్రసులను చుక్కల చతుర (dotted quad) లుగ, అనగా ఒకదాన్నొకటి చుక్క ద్వారా విడిపోయిన నాలుగు అష్టంలు (8 బిట్లు) గా చూపిస్తారు. www.wikipedia.org అనే ఒక హోస్టుకు ప్రస్తుతం 3482223596 అనే నుంబరు వుంది. దాన్ని బేస్‌-256 లో ఇలా రాస్తారు - 207.142.131.236: 3482223596 అంటే 207×2563 + 142×2562 + 131×2561 + 236×2560. ("www.wikipedia.org" అనే పేరుకు సంబంధించిన నంబరు ఏదో పరిష్కరించే పని డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ సర్వర్లు చూసుకుంటాయి.)