"గోన గన్నారెడ్డి (నవల)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి (వర్గం:అడవి బాపిరాజు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
== కథా సారాంశము ==
కాకతీయ సామ్రాజ్య చక్రవర్తియైన గణపతి దేవునికి కుమార్తె కలుగుతుంది. రాజ్యక్షేమాన్ని కాంక్షించి తన ప్రధామ మంత్రియైన శివదేవయ్య సలహాను అనుసరించి ఆమెను రుద్రదేవుడనే పేరుతో లోకానికి పరిచయం చేస్తాడు గణపతి దేవుడు. కాకతీయ సామంతరాజ్యమైన వర్ధమానపురానికి రాజు గోన లకుమయా రెడ్డి. అతని కొడుకు గోన వరదారెడ్డి. వరదారెడ్డికి మరో కాకతీయ సామంత రాజ్యమైన ఆదవోనిఅమలాపురం రాజు కోటాకోనేరు రెడ్డి కుమార్తె అన్నాంబికనురితికను ఇచ్చి వివాహం చేయాలనుకుంటూ ఉంటారు. ఇంతలో గజదొంగయైన గోన గన్నారెడ్డి వచ్చి వరదారెడ్డిని అపహరిస్తాడు. దాంతో ఆ వివాహం చెడిపోతుంది. ఒక వైపు గణపతిరామ దేవుడు వృద్ధుడై పోతుండడంతో వివిధ సామంతులు కాకతీయ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి తమ తమ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా లకుమయామయా రెడ్డి తన మంత్రుల ద్వారా ఇతర సామంతుల అభిప్రాయాలు తెలుసుకుంటాడు. ఆదవోనిఅమలాపురం రాజ్య ప్రభువైన కోటారెడ్డి అతనికి మద్ధతు తెలపడమే కాకుండా తన కుమార్తెను అతని కుమారుడికిచ్చి వివాహం చేయడానికి ఒప్పుకుంటాడు.
 
== ముఖ్య పాత్రలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2798571" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ

పేరుబరులు

వివిధ రూపాలు

మరిన్ని