"నండూరి విఠల్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
అక్షరదోషం సవరణ
చి (→‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు)
(అక్షరదోషం సవరణ)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
'''నండూరి విఠల్''' రేడియో ప్రముఖుడు.
తన కమ్ర కంఠ స్వరంతో శ్రీతలశ్రోతల నాకట్టుకొన్న నండూరి విఠల్ [[ఆకాశవాణి]] [[విజయవాడ]] కేంద్రలో అనౌన్సర్ గా జీవితం ప్రారంభించారు. విజయవాడ, [[హైదరాబాదు]]లలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేసారు. దూర దర్శన్ హైదరాబాదు కేంద్ర [[డైరక్టర్]] గా పనిచేశారు. వీరి ''విష కన్య'' నవల ప్రసిద్ధం. చిన్నారి ప్రచురణల పేర విజయవాడలో పుస్తకాల ప్రచురించారు. అనారోగ్య రీత్యా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 1994 లో [[హైదరాబాదు]]లో మరణించారు.
 
[[వర్గం:రేడియో ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2970368" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ