"శృంగార లీల" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
{{వేదిక|తెలుగు సినిమా}}
{{Infobox film
| name = శృంగార లీల
| producer = ఎం.ఎల్. నారాయణరావు
| screenplay = కైలాసం బాలచందర్
| based_on = ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన ''టూ మీ నవ్‌హెచ్నవెచ్'' నాటకం
| starring = [[జెమినీ గణేశన్]]
[[కమల్ హాసన్]]
[[లక్ష్మి (నటి)|లక్ష్మి]]
[[జయసుధ]]
[[జయభారతి(నటి)|జయభారతి]]
| music = సాలూరి బాబు
[[ఎం. ఎస్. విశ్వనాథన్]]

'''''శృంగార లీల''''' 1976, డిసెంబరు 17న విడుదలైన తెలుగు [[డబ్బింగ్ సినిమా]].<ref>https://ghantasalagalamrutamu.blogspot.com/2014/04/1976_7109.html?m=1{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>జయశ్రీ చిత్ర పతాకంపై ఎం.ఎల్. నారాయణరావు నిర్మాణ సారథ్యంలో [[కైలాసం బాలచందర్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[జెమినీ గణేశన్]], [[కమల్ హాసన్]], [[లక్ష్మి (నటి)|లక్ష్మి]], [[జయసుధ]], [[జయభారతి(నటి)|జయభారతి]] ప్రధాన పాత్రల్లో నటించగా, సాలూరి బాబు, [[ఎం. ఎస్. విశ్వనాథన్]] సంగీతం అందించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BJEG|title=Sringara Leela (1976)|website=Indiancine.ma|access-date=2020-08-28}}</ref> 1962లో ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన మరాఠీ నాటకం ''టూ మీ నవెచ్'' ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

== తారాగణం ==
* స్క్రీన్ ప్లే, దర్శకత్వం: [[కైలాసం బాలచందర్]]
* నిర్మాత: ఎం.ఎల్. నారాయణరావు
* ఆధారం: ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన ''టూ మీ నవ్‌హెచ్నవెచ్'' నాటకం
* సంగీతం: సాలూరి బాబు, [[ఎం. ఎస్. విశ్వనాథన్]]
* ఛాయాగ్రహణం: బి.ఎస్. లోకనాథ్
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3022780" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ