శృంగార లీల
Jump to navigation
Jump to search
శృంగార లీల | |
---|---|
దర్శకత్వం | కైలాసం బాలచందర్ |
స్క్రీన్ ప్లే | కైలాసం బాలచందర్ |
దీనిపై ఆధారితం | ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన టూ మీ నవెచ్ నాటకం |
నిర్మాత | ఎం.ఎల్. నారాయణరావు |
తారాగణం | జెమినీ గణేశన్ కమల్ హాసన్ లక్ష్మి జయసుధ జయభారతి |
ఛాయాగ్రహణం | బి.ఎస్. లోకనాథ్ |
కూర్పు | ఎన్.ఆర్. కిట్టు |
సంగీతం | సాలూరి బాబు ఎం. ఎస్. విశ్వనాథన్ |
నిర్మాణ సంస్థ | జయశ్రీ చిత్ర |
విడుదల తేదీ | డిసెంబరు 17, 1976 |
సినిమా నిడివి | 162 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శృంగార లీల 1976, డిసెంబరు 17న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[2][3] జయశ్రీ చిత్ర పతాకంపై ఎం.ఎల్. నారాయణరావు నిర్మాణ సారథ్యంలో కైలాసం బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెమినీ గణేశన్, కమల్ హాసన్, లక్ష్మి, జయసుధ, జయభారతి ప్రధాన పాత్రల్లో నటించగా, సాలూరి బాబు, ఎం. ఎస్. విశ్వనాథన్ సంగీతం అందించారు.[4] 1962లో ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన మరాఠీ నాటకం టూ మీ నవెచ్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.[5] వివిధ రూపాలు (వేషాలు) మార్చుకొని చాలామంది అమ్మాయిలను వివాహం చేసుకునే ఒక వ్యక్తి గురించిన కథతో చిత్ర తెరకెక్కింది.
తారాగణం
[మార్చు]- జెమినీ గణేశన్
- కమల్ హాసన్
- లక్ష్మి
- జయసుధ
- జయభారతి
- పూర్ణం విశ్వనాథన్
- సెంతమరై
- పిఆర్ వరలక్ష్మీ
- గాంధీమతి
- తెంగై శ్రీనివాసన్
- రాజసులోచన
- ఎం.ఎన్. రాజం
- లీలావతి
- టైపిస్ట్ గోపు
- ఓరు వైరల్ కృష్ణారావు
- కతడి రామస్వామి
- ఎస్ఎ అశోకన్
సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: కైలాసం బాలచందర్
- నిర్మాత: ఎం.ఎల్. నారాయణరావు
- ఆధారం: ప్రహ్లాద్ కేశవ్ ఆత్రే రాసిన టూ మీ నవెచ్ నాటకం
- సంగీతం: సాలూరి బాబు, ఎం. ఎస్. విశ్వనాథన్
- ఛాయాగ్రహణం: బి.ఎస్. లోకనాథ్
- కూర్పు: ఎన్.ఆర్. కిట్టు
- నిర్మాణ సంస్థ: జయశ్రీ చిత్ర
మూలాలు
[మార్చు]- ↑ Indian Films. B. V. Dharap. 1974. p. 167.
- ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2014/04/1976_7109.html?m=1[permanent dead link]
- ↑ "శృంగార లీల". Andhra Prabha. 17 December 1976. p. 8. Archived from the original on 8 మే 2021. Retrieved 9 మే 2021.
- ↑ "Sringara Leela (1976)". Indiancine.ma. Retrieved 2020-08-28.
- ↑ "O.A.Nos.917 And 918 Of 2 vs Rickyy Bahl" To Any Person". Indiankanoon.org. 25 January 2012. Archived from the original on 21 February 2018. Retrieved 2020-08-28.