జాగృతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''జాగృతి''' తెలుగు వారపత్రిక. ఇది [[1948]] [[డిసెంబరు 18]] తేదీన [[విజయవాడ]]లో ప్రారంభమైనది.
'''జాగృతి''' తెలుగు వారపత్రిక. ఇది [[1948]] [[డిసెంబరు 18]] తేదీన [[విజయవాడ]]లో ప్రారంభమైనది. ఈ పత్రిక సంపాదకులు [[బుద్ధవరపు వెంకటరత్నం]]. మహాత్మా గాంధీ హత్యానంతరం [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం]] సిద్ధాంతాలను, జాతీయ భావాలను యువకులలో వ్యాపింపజేయడం ప్రధాన లక్ష్యంగా స్థాపించబడినది.


[[వర్గం:తెలుగు పత్రికలు]]
[[వర్గం:తెలుగు పత్రికలు]]

15:35, 26 జూన్ 2008 నాటి కూర్పు

జాగృతి తెలుగు వారపత్రిక. ఇది 1948 డిసెంబరు 18 తేదీన విజయవాడలో ప్రారంభమైనది. ఈ పత్రిక సంపాదకులు బుద్ధవరపు వెంకటరత్నం. మహాత్మా గాంధీ హత్యానంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సిద్ధాంతాలను, జాతీయ భావాలను యువకులలో వ్యాపింపజేయడం ప్రధాన లక్ష్యంగా స్థాపించబడినది.

"https://te.wikipedia.org/w/index.php?title=జాగృతి&oldid=315979" నుండి వెలికితీశారు