ఆవులింత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
సామాన్యంగా అలసిపోయినప్పుడు, శరీరకమైన లేదా మానసికమైన ఒత్తిడికి లోనయినప్పుడు, బోరుకొట్టినప్పుడు ఆవులింతలు వస్తాయి. మానవులలో ఆవులింతలు ఒక విధమైన అంటువ్యాధి వంటివి. అనగా ఆవులించే వ్యక్తిని చూసినా లేదా ఆవులించడం గురించి ఆలోచించినా ఇవి ఎక్కువగా వస్తాయి.<ref>Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, ''Self-Organization in Biological Systems'', [[Princeton University Press]], 2003. ISBN 0-691-11624-5, ISBN 0-691-01211-3 (pbk.) p. 18.</ref> ఆవులింతలు [[చింపాంజీ]] లలో మరికొన్ని జంతువులలో కూడా కనిపిస్తాయి.
సామాన్యంగా అలసిపోయినప్పుడు, శరీరకమైన లేదా మానసికమైన ఒత్తిడికి లోనయినప్పుడు, బోరుకొట్టినప్పుడు ఆవులింతలు వస్తాయి. మానవులలో ఆవులింతలు ఒక విధమైన అంటువ్యాధి వంటివి. అనగా ఆవులించే వ్యక్తిని చూసినా లేదా ఆవులించడం గురించి ఆలోచించినా ఇవి ఎక్కువగా వస్తాయి.<ref>Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, ''Self-Organization in Biological Systems'', [[Princeton University Press]], 2003. ISBN 0-691-11624-5, ISBN 0-691-01211-3 (pbk.) p. 18.</ref> ఆవులింతలు [[చింపాంజీ]] లలో మరికొన్ని జంతువులలో కూడా కనిపిస్తాయి.


The primary reason behind yawning is to control brain temperature. Yawning cools off your brain, much like a fan cools off the inside of a computer.<ref>{{Cite web|url=http://dsc.discovery.com/news/2008/12/15/yawn-brain-head.html |title=Discovery News |accessdate=2008-12-15}}</ref> The claim that yawning is caused by lack of oxygen has not been substantiated scientifically.<ref name=Provine2005>{{cite journal |title=Yawning |author=Provine RR |journal=American Scientist |year=2005 |volume=93 |issue=6 |pages=532 |doi=10.1511/2005.6.532 |url=http://www.americanscientist.org/template/AssetDetail/assetid/47361}}</ref> Some claim that yawning is not caused by lack of oxygen, for the reason that yawning allegedly reduces oxygen intake compared to normal respiration.<ref name=Provine2005 /> Another speculated reason for yawning is nervousness and is also claimed to help increase the state of alertness of a person—paratroopers have been noted to yawn in the moments before they exit the aircraft.<ref>[http://www.newscientist.com/article/mg19426104.400-yawning-may-boost-brains-alertness.html New Scientist]</ref>
ఆవులింతలకు ప్రధానమైన కారణం [[మెదడు]] యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడం అని గుర్తించారు.<ref>{{Cite web|url=http://dsc.discovery.com/news/2008/12/15/yawn-brain-head.html |title=Discovery News |accessdate=2008-12-15}}</ref> ముందుగా భావించినట్లు [[ఆక్సిజన్]] సరఫరా తక్కువ కావడం అన్నది నిర్ధారించలేకపోయారు.<ref name=Provine2005>{{cite journal |title=Yawning |author=Provine RR |journal=American Scientist |year=2005 |volume=93 |issue=6 |pages=532 |doi=10.1511/2005.6.532 |url=http://www.americanscientist.org/template/AssetDetail/assetid/47361}}</ref> నిజానికి ఆవులించినప్పుడు శరీరానికి ఆక్సిజన్ తక్కువగా అందడమే.


==మూలాలు==
==మూలాలు==

06:22, 24 డిసెంబరు 2008 నాటి కూర్పు

Joseph Ducreux pandiculating; self-portrait ca 1783

ఆవులింత (Yawn) నిద్ర వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులించినప్పుడు మనం చెవులు రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత సమయం తర్వాత విడిచిపెడతాము. ఆవులించినప్పుడు ఒళ్ళు విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ (Pandiculation) అంటారు.[1]

సామాన్యంగా అలసిపోయినప్పుడు, శరీరకమైన లేదా మానసికమైన ఒత్తిడికి లోనయినప్పుడు, బోరుకొట్టినప్పుడు ఆవులింతలు వస్తాయి. మానవులలో ఆవులింతలు ఒక విధమైన అంటువ్యాధి వంటివి. అనగా ఆవులించే వ్యక్తిని చూసినా లేదా ఆవులించడం గురించి ఆలోచించినా ఇవి ఎక్కువగా వస్తాయి.[2] ఆవులింతలు చింపాంజీ లలో మరికొన్ని జంతువులలో కూడా కనిపిస్తాయి.

ఆవులింతలకు ప్రధానమైన కారణం మెదడు యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడం అని గుర్తించారు.[3] ముందుగా భావించినట్లు ఆక్సిజన్ సరఫరా తక్కువ కావడం అన్నది నిర్ధారించలేకపోయారు.[4] నిజానికి ఆవులించినప్పుడు శరీరానికి ఆక్సిజన్ తక్కువగా అందడమే.

మూలాలు

  1. MedOnline.net term pandiculate
  2. Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, Self-Organization in Biological Systems, Princeton University Press, 2003. ISBN 0-691-11624-5, ISBN 0-691-01211-3 (pbk.) p. 18.
  3. "Discovery News". Retrieved 2008-12-15.
  4. Provine RR (2005). "Yawning". American Scientist. 93 (6): 532. doi:10.1511/2005.6.532.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆవులింత&oldid=367581" నుండి వెలికితీశారు