మిడత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొలక కాదు. అంచేత -మొలక మూస
చి WPCleaner v2.05 - Fix errors for CW project (Title linked in text - Category before last heading)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
 
పంక్తి 15: పంక్తి 15:
}}
}}


'''[[మిడత]]''' ([[ఆంగ్లం]] Locust) ఒక విధమైన [[కీటకము]].పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది ఎవరికి ఎటువంటి హాని కరం కాదు. కాని అతి అరుదుతా వీటి వల్ల పంట పొలాలు సర్వ నాశనమౌతాయి. [[మిడుతల దాడి|మిడతల దండు]] అని అరుదుగా సంబవించే విపత్తు. ఆ సమయంలో ఈ మిడతలు కొన్ని లక్షలు సంఖ్యలో సుమారు ఒక చదరపు [[మైలు]] విస్తీర్ణంలో పొలాలు, చెట్టు చేమలు వంటి పై వాలి క్షణాల్లో వాటి ఆకులను తిని ముందుకు సాగుతాయి. అలా అవి ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమై పోతుంది. అయితే ఇది అరుదుగా సంభవించె ఒక విపత్తు. దీనికి విరుగుడు లేదు.జీవిత కాలం 10 వారాలు. రోజుకి 150 కిలోమీటర్ల  వేగంతో ప్రయాణిస్తాయి.<ref>{{Cite web|url=http://www.fao.org/ag/locusts/oldsite/LOCFAQ.htm|title=Desert Locust Information Service of FAO: Locust FAQs|website=www.fao.org|access-date=2020-05-25}}</ref>
'''మిడత''' ([[ఆంగ్లం]] Locust) ఒక విధమైన [[కీటకము]].పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది ఎవరికి ఎటువంటి హాని కరం కాదు. కాని అతి అరుదుతా వీటి వల్ల పంట పొలాలు సర్వ నాశనమౌతాయి. [[మిడుతల దాడి|మిడతల దండు]] అని అరుదుగా సంబవించే విపత్తు. ఆ సమయంలో ఈ మిడతలు కొన్ని లక్షలు సంఖ్యలో సుమారు ఒక చదరపు [[మైలు]] విస్తీర్ణంలో పొలాలు, చెట్టు చేమలు వంటి పై వాలి క్షణాల్లో వాటి ఆకులను తిని ముందుకు సాగుతాయి. అలా అవి ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమై పోతుంది. అయితే ఇది అరుదుగా సంభవించె ఒక విపత్తు. దీనికి విరుగుడు లేదు.జీవిత కాలం 10 వారాలు. రోజుకి 150 కిలోమీటర్ల  వేగంతో ప్రయాణిస్తాయి.<ref>{{Cite web|url=http://www.fao.org/ag/locusts/oldsite/LOCFAQ.htm|title=Desert Locust Information Service of FAO: Locust FAQs|website=www.fao.org|access-date=2020-05-25}}</ref>


== మూలాలు ==
== మూలాలు ==
[[వర్గం:కీటకాలు]]
<references />
<references />


== వెలుపలి లంకెలు ==
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:కీటకాలు]]

13:45, 6 ఏప్రిల్ 2023 నాటి చిట్టచివరి కూర్పు

మిడత
Desert locust, Schistocerca gregaria
Male (on top) and female
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Superclass:
Class:
Order:
Family:
Subfamily:

మిడత (ఆంగ్లం Locust) ఒక విధమైన కీటకము.పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది ఎవరికి ఎటువంటి హాని కరం కాదు. కాని అతి అరుదుతా వీటి వల్ల పంట పొలాలు సర్వ నాశనమౌతాయి. మిడతల దండు అని అరుదుగా సంబవించే విపత్తు. ఆ సమయంలో ఈ మిడతలు కొన్ని లక్షలు సంఖ్యలో సుమారు ఒక చదరపు మైలు విస్తీర్ణంలో పొలాలు, చెట్టు చేమలు వంటి పై వాలి క్షణాల్లో వాటి ఆకులను తిని ముందుకు సాగుతాయి. అలా అవి ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమై పోతుంది. అయితే ఇది అరుదుగా సంభవించె ఒక విపత్తు. దీనికి విరుగుడు లేదు.జీవిత కాలం 10 వారాలు. రోజుకి 150 కిలోమీటర్ల  వేగంతో ప్రయాణిస్తాయి.[1]

మూలాలు[మార్చు]

  1. "Desert Locust Information Service of FAO: Locust FAQs". www.fao.org. Retrieved 2020-05-25.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మిడత&oldid=3880421" నుండి వెలికితీశారు