న్యాయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ar, ca, cs, cy, da, de, el, eo, es, et, fi, fr, he, id, it, ja, ko, lt, ml, mr, nl, nrm, oc, pl, pt, ru, simple, sk, sv, tr, uk, ur, yi, zh, zh-min-nan
కొద్ది విస్తరణ
పంక్తి 5: పంక్తి 5:
న్యాయం గురించి వాదించేవారు [[న్యాయవాదులు]] (Lawyers). వారి వాదనలను విని న్యాయాన్ని నిర్ధారించేవారు [[న్యాయమూర్తులు]] (Judges). ఈ ప్రక్రియ జరిగే ప్రదేశాలు [[న్యాయస్థానాలు]] (Courts).
న్యాయం గురించి వాదించేవారు [[న్యాయవాదులు]] (Lawyers). వారి వాదనలను విని న్యాయాన్ని నిర్ధారించేవారు [[న్యాయమూర్తులు]] (Judges). ఈ ప్రక్రియ జరిగే ప్రదేశాలు [[న్యాయస్థానాలు]] (Courts).


అలాగే న్యాయం అనునది నీతి శాస్త్రానికి సంబంధించినది కూడా. నీతి, సత్యం, హేతువులు, చట్టం, ప్రకృతినియమం, సమానత్వం మొదలగు అంశాలపై ఆధారపడిన ఒక నీతి అంగము. <ref>''Journal of Economic Literature'', 41(4), p. 1188.</ref>

సమాజంలోని మానవుని తత్వాలను నిర్దేశించడానికి, మతపర, ధార్మిక విషయాలను, నిర్దేశించడానికి, అనాదిగా వస్తున్న ఒక స్పృహ.
==న్యాయస్థానాలు==
==న్యాయస్థానాలు==
*[[హైకోర్టు]]
*[[హైకోర్టు]]

07:56, 5 మార్చి 2009 నాటి కూర్పు

న్యాయం (Justice) న్యాయ శాస్త్రం ప్రకారం తప్పొప్పులలోని నిజాలను నిర్ధారించేది.

న్యాయం గురించి వాదించేవారు న్యాయవాదులు (Lawyers). వారి వాదనలను విని న్యాయాన్ని నిర్ధారించేవారు న్యాయమూర్తులు (Judges). ఈ ప్రక్రియ జరిగే ప్రదేశాలు న్యాయస్థానాలు (Courts).

అలాగే న్యాయం అనునది నీతి శాస్త్రానికి సంబంధించినది కూడా. నీతి, సత్యం, హేతువులు, చట్టం, ప్రకృతినియమం, సమానత్వం మొదలగు అంశాలపై ఆధారపడిన ఒక నీతి అంగము. [1]

సమాజంలోని మానవుని తత్వాలను నిర్దేశించడానికి, మతపర, ధార్మిక విషయాలను, నిర్దేశించడానికి, అనాదిగా వస్తున్న ఒక స్పృహ.

న్యాయస్థానాలు

  1. Journal of Economic Literature, 41(4), p. 1188.
"https://te.wikipedia.org/w/index.php?title=న్యాయం&oldid=390195" నుండి వెలికితీశారు