అంతర్జాతీయ న్యాయస్థానం
స్వరూపం
Established | 1945 |
---|---|
రకం | Principal Organ |
Legal status | Active |
అధికార భాషs | English, French |
వెబ్‌సైటు | www.icj-cij.org |
అంతర్జాతీయ న్యాయస్థానం (సాధారణంగా "ప్రపంచ న్యాయస్థానం" లేదా "ICJ"గా పిలువబడుతుంది) ; ఐక్యరాజ్యసమితి యొక్క ప్రాథమిక న్యాయ అంగము. దీని కేంద్రం నెదర్లాండ్ లోని హేగ్ నగరంలోగల, శాంతి సౌధం లో యున్నది. దీని ప్రధాన కార్యక్రమం, సభ్యదేశాల ద్వారా సమర్పించబడిన "న్యాయపర వాదనలు" ఆలకించడం, తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండూ వేరు వేరు సంస్థలు. వీటి రెండిటికీ ప్రపంచ పరిధి ఉంది.
కార్యకలాపాలు
[మార్చు]1945లో ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా స్థాపించబడింది. 1946 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఇది పర్మనెంటు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ యొక్క వారసురాలు.[1]
ప్రస్తుత సమీకరణలు
[మార్చు]2009 ఫిబ్రవరి 6 వరకు గల స్థితి:
పేరు | దేశము | హోదా | ఎన్నిక | కాల సమాప్తి |
---|---|---|---|---|
హిసాషి ఒవాడా | జపాన్ | అధ్యక్షుడు | 2003 | 2012 |
పీటర్ టోమ్కా | స్లొవేకియా | ఉపాధ్యక్షుడు | 2003 | 2012 |
షి జుయోంగ్ | చైనా | సభ్యుడు | 1994, 2003 | 2012 |
అబ్దుల కొరామా | సియెర్రా లియోవె | సభ్యుడు | 1994, 2003 | 2012 |
ఆన్ షౌకత్ ఖసౌనే | జోర్డాన్ | సభ్యుడు | 2000, 2009 | 2018 |
థామస్ బ్యూర్గెంతాల్ | అ.సం.రా. | సభ్యుడు | 2000, 2006 | 2015 |
బ్రూనో సిమ్నా | జర్మనీ | సభ్యుడు | 2003 | 2012 |
రానీ అబ్రహామ్ | ఫ్రాన్స్ | సభ్యుడు | 2005, 2009 | 2018 |
కెనెత్ కెయిత్ | న్యూజీలాండ్ | సభ్యుడు | 2006 | 2015 |
బెర్నార్డో సెపూల్వెడా అమొర్ | మెక్సికో | సభ్యుడు | 2006 | 2015 |
మొహమ్మద్ బెన్నొవ్‌నా | మొరాకో | సభ్యుడు | 2006 | 2015 |
లియొనిడ్ స్కోట్నికోవ్ | రష్యా | సభ్యుడు | 2006 | 2015 |
అంటోనియో అగస్టో కాన్చడో ట్రినిడాడె | బ్రెజిల్ | సభ్యుడు | 2009 | 2018 |
అబ్దుల్కవి అహ్మద్ యూసఫ్ | సోమాలియా | సభ్యుడు | 2009 | 2018 |
క్రిస్టోఫర్ జాన్ గ్రీన్‌వుడ్ | యునైటెడ్ కింగ్ డం | సభ్యుడు | 2009 | 2018 |
ఇవీ చూడండి
[మార్చు]- List of International Court of Justice cases
- List of treaties that confer jurisdiction on the ICJ
- UN Economic and Social Council
- UN Secretariat
- UN Trusteeship Council
- International Criminal Tribunal for the former Yugoslavia
- International Criminal Tribunal for Rwanda
- International Criminal Court
- Mundialization
- World citizen
పాదపీఠికలు
[మార్చు]- ↑ Statute of the International Court of Justice Archived 2011-06-29 at the Wayback Machine. Accessed 31 August 2007.
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- International Court of Justice, Official site
- List of cases ruled upon by the ICJ since its creation in 1946
- Hague Justice Portal: Academic gateway to The Hague organisations concerning international peace, justice and security.