"వాడుకరి చర్చ:Navamoini" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
→‎గరికపాడు: కొత్త విభాగం
(→‎గరికపాడు: కొత్త విభాగం)
==కుశలమా!==
పవన్! కొంత విరామం తరువాత మళ్ళీ వికీలో మీరు పాల్గొనడం చాలా సంతోషం. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 14:55, 1 మార్చి 2009 (UTC)
 
== గరికపాడు ==
 
పవన్! మీరు నా చర్చా పేజీలో ఇలా వ్రాశారు
: కాసు బాబు గారు, మీరు ప్రస్తవించిన అన్నం భట్టు గారు గుంటురు జిల్లా, క్రోసూరు మండలానికి చెందిన గరికపాడు అగ్రహారానికి [[గరికపాడు (క్రోసూరు మండలం)]] చెందినవారు, గరికపాటి లక్ష్మీ నరసింహం గారిచే రచింపబడిన గరికపాటి వంశచరిత్ర పుస్తకంలో శాసనాల ఆధారంగా నిరూపించారు. మీ వద్ద దీనికి ప్రతీప ఆధారాలు ఉంటే నేను చూడ గోరతాను. ---[[వాడుకరి:Navamoini|Navamoini]] 04:18, 5 ఏప్రిల్ 2009 (UTC)
 
 
 
అసలు నేను వ్రాసిన విషయం పుర్తిగా మరచిపోయాను. మీరు చక్కగా పరిశీలించి వ్రాసినందుకు కృతజ్ఞతలు. ఆ పుస్తకం (తెలుగు సాహిత్య కోశము- తెలుగు అకాడమీ)లో "గరికపాడు (నైజాం మండలం)" అని ఉంటే అది వైరా కావచ్చునని నేను ఊహించి ఈ గరికపాడులో వ్రాసినట్లున్నాను. మీకు ఖచ్చితంగా తెలిసినట్లయితే విషయాన్ని "గరికపాడు (క్రోసూరు మండలం)కు మార్చేయండి. . --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 08:58, 5 ఏప్రిల్ 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/399738" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ