రోగ నిరోధక వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 14: పంక్తి 14:
===ఆర్జిత అసంక్రామ్యత===
===ఆర్జిత అసంక్రామ్యత===
* '''అనుకూలన అసంక్రామ్యత''' (Adaptive immune system) : పుట్టిన తర్వాత వచ్చే అసంక్రామ్యతను అనుకూలన లేదా ఆర్జిత అసంక్రామ్యత అంటారు.
* '''అనుకూలన అసంక్రామ్యత''' (Adaptive immune system) : పుట్టిన తర్వాత వచ్చే అసంక్రామ్యతను అనుకూలన లేదా ఆర్జిత అసంక్రామ్యత అంటారు.

==అవయవాలు==
:ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు:
*ద్వితీత లింఫాయిడ్ అవయవాలు:


==మూలాలు==
==మూలాలు==

04:33, 7 ఏప్రిల్ 2009 నాటి కూర్పు

A scanning electron microscope image of a single neutrophil (yellow), engulfing anthrax bacteria (orange).

రోగ నిరోధ వ్యవస్థ (Immune system or Immunity) జీవుల శరీరానికి రక్షణ వ్యవస్థ (Defence system). దీనిని అసంక్రామ్య వ్యవస్థ అని కూడా పిలుస్తారు. దీనిలో తెల్ల రక్తకణాలు (White Blood Cells), ప్రతిదేహాలు (Antibodies) మరియు కొన్ని చిన్న అవయవాలు (Organs) కలిసి ఒక బలగంగా పనిచేసి శత్రువులతో నిరంతరం పోరాడుతూ మన శరీరాన్ని రక్షిస్తున్నాయి. మరో విధంగా చెప్పాలంటే హానికర సూక్ష్మజీవులు, వాటి ఉత్పన్నాలకు జీవి చూపే నిరోధకతను అసంక్రామ్యత అంటారు. స్వీయ (Self) మరియు పర కణాలను (Foreign), ఉత్పన్నాలను గుర్తించడం వాటి మధ్య భేదాన్ని తెలుసుకోవడం కూడా ఈ వ్యవస్థలో భాగం.

అసంక్రామ్యత రకాలు

అసంక్రామ్యత రెండు రకాలు:

స్వాభావిక అసంక్రామ్యత

స్వాభావిక అసంక్రామ్యత (Innate immune system) : పుట్టుకతో వచ్చే అసంక్రామ్యతను స్వాభావిక అసంక్రామ్యత అంటారు. దీనిలో కొన్ని రకాల అవరోధాలు పుట్టుకతోనే వస్తాయి. అవి.

  • అంతర్నిర్మాణపర అవరోధాలు: ఉదాహరణ: చర్మం, లాలాజలం, కన్నీరు, శ్లేష్మస్రావాలు.
  • శరీరధర్మపర అవరోధాలు: ఉదాహరణ: కన్నీటిలోని లైసోజైమ్, ఇంటర్ ఫెరాన్లు, పరిపూరక ప్రోటీన్లు, దేహ ఉష్ణోగ్రత
  • భక్షకకణ అవరోధాలు:
  • ఉజ్వలనపర అవరోధాలు: ఉజ్వల అనుక్రియలు (Inflammatory response) అయిన రూబర్, ట్యూమర్, కేలర్, డోలర్ అనేవి.

ఆర్జిత అసంక్రామ్యత

  • అనుకూలన అసంక్రామ్యత (Adaptive immune system) : పుట్టిన తర్వాత వచ్చే అసంక్రామ్యతను అనుకూలన లేదా ఆర్జిత అసంక్రామ్యత అంటారు.

అవయవాలు

ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు:
  • ద్వితీత లింఫాయిడ్ అవయవాలు:

మూలాలు

  • జీవుల్లో రక్షణ వ్యవస్థ, ఎం.బి.తిలక్ ఈనాడు ఏప్రిల్ 3, 2009 దినపత్రికలో ప్రచురించిన వ్యాసం.