"ఎత్తిపోతల జలపాతం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
 
 
యతి అను పేరుగల ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపో + తలం (ఎత్తిపోతల)గా ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రదేశం సినిమాల ద్వారా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ ఏదో ఒక [[సినిమా]] షూటింగుతో, వీటిని చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ లోయ ప్రాంతం కళకలలాడుతూ ఉంటుంది.
ఈ లోయలో వెలిసిన దత్తాత్రేయస్వామి సుగాలీయుల ఇలవేలుపు. ప్రతి ఏటా తొలి ఏకాదశినాడు జరిగే తిరునాళ్ళకు సమీప జిల్లాల్లోని సుగాలీలు అసంఖ్యాకంగా హాజరవుతారు. మధుమతీదేవి, రంగనాధస్వామి, చౌడేశ్వరీదేవి ఆలయాలు కూడా ఇక్కడున్నాయి.
 
[[ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ]] వారి పున్నమి అతిథి గృహం ఇక్కడ ఉంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/403040" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ