గద: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ko:메이스 (무기)
చి యంత్రము కలుపుతున్నది: ml:ഗദ
పంక్తి 10: పంక్తి 10:


[[en:Mace (club)]]
[[en:Mace (club)]]
[[ml:ഗദ]]
[[cs:Palcát]]
[[cs:Palcát]]
[[de:Streitkolben]]
[[de:Streitkolben]]

00:36, 27 మే 2009 నాటి కూర్పు

ఒక విధమైన గదలు.

గద ఒక విధమైన సామాన్యమైన ఆయుధము. దీని ఒకవైపు చాలా బరువుగా ఉండి అత్యధిక బలాన్ని ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. సుత్తికి దీనికి తేడా ఏమంటే ఇది రేడియల్ సౌష్టవం కలిగి ఉంటుంది. అందువలన బలాన్ని ఏ మార్గంలోనైనా ప్రయోగించవచ్చును. ఇవి కర్రతో గాని, లోహంతో గాని తయారు చేయబడతాయి. తల భాగం సాధారణంగా రాయి, రాగి, ఇత్తడి లేదా ఉక్కుతో తయారుచేస్తారు.

హిందూ పురాణాలలో హనుమంతుడు, విష్ణువు గదాధరులుగా పేర్కొనబడ్డారు. భీముడు, దుర్యోధనుడు గదా యుద్ధంలో ప్రావీణులుగా మహాభారతం లో చెప్పబడినది.

Sculpture of Hanuman carrying the Dronagiri mountain, with a mace in his left hand
"https://te.wikipedia.org/w/index.php?title=గద&oldid=414351" నుండి వెలికితీశారు