"శత్రువు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,121 bytes added ,  12 సంవత్సరాల క్రితం
కొద్ది విస్తరణ
(కొద్ది విస్తరణ)
'''శత్రువు''' : (Enemy) ఒకరికి, కొందరికి, లేదా రాజ్యానికి హాని కలిగించే వ్యక్తి. మిత్రుడు అనే పదానికి వ్యతిరేక పదం. ఏదైనా ఒక విషయం పట్ల పరస్పర అంగీకారం కానపుడు, మనసులో కలిగే ఒక కీడు భావన, ఒకరినొకరికి శత్రువును తయారుచేసేలా చేస్తుంది. అలా తయారైనవాడే శత్రువు. ఒకరి నిర్ణయం ఇంకొరికి నచ్చనపుడు, మౌనంగా వుండక, ప్రతీకారేచ్ఛ భావనలు శత్రువుల్ని తయారు చేస్తాయి.
శత్రువు (Enemy) ఒకరికి, కొందరికి, లేదా రాజ్యానికి హాని కలిగించే వ్యక్తి.
 
;లోకోక్తులు;
* తనకోపమే తన శత్రువు
* "శత్రువుకి శత్రువు, మిత్రుడు"
* "మిత్రుడి శత్రువు, శత్రువు"
* శత్రుశేషం ఋణశేషం వుండరాదు
* అందరికీ శత్రువు [[సైతాన్]]
 
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/414539" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ