చిలుకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''చిలుకూరి నారాయణరావు''' ప్రముఖ రచయిత. వీరు విశాఖపట్నం జిల్లా పొ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''చిలుకూరి నారాయణరావు''' ప్రముఖ రచయిత. వీరు విశాఖపట్నం జిల్లా పొందూరు సమీపంలోని ఆనందపురంలో జన్మించారు.
'''చిలుకూరి నారాయణరావు''' ప్రముఖ రచయిత. వీరు విశాఖపట్నం జిల్లా పొందూరు సమీపంలోని [[ఆనందపురం]]లో జన్మించారు. వీరు శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, పర్లాకిమిడి మరియు విజయనగరం లోని [[మహారాజా కళాశాల]]లో చదివి పట్టభద్రులయ్యారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందారు.


[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]

16:48, 6 ఆగస్టు 2009 నాటి కూర్పు

చిలుకూరి నారాయణరావు ప్రముఖ రచయిత. వీరు విశాఖపట్నం జిల్లా పొందూరు సమీపంలోని ఆనందపురంలో జన్మించారు. వీరు శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, పర్లాకిమిడి మరియు విజయనగరం లోని మహారాజా కళాశాలలో చదివి పట్టభద్రులయ్యారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందారు.