"రాధ (నటి)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
చి
 
ఈమె తన నటనా జీవితపు తారాస్థాయిలో తన బంధువైన మణి అనే [[బొంబాయి]]కి చెందిన వ్యాపారవేత్తను వివాహమాడి అక్కడ స్థిరపడినది. పెళ్లి తర్వాత రాధ సినిమాలకు స్వస్తి చెప్పి బొంబాయిలో ప్రస్తుతము ఈమె ఒక రెస్టారెంటును నిర్వహిస్తున్నది. ముగ్గురు పిల్లలకు తల్లైన రాధ తన పెద్ద కూతురు కీర్తిగతో పాటు 8 సంవత్సరాల పాటు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించి 2006 మార్చిలో [[చిదంబరము]] నటరాజ ఆలయములో ప్రతి సంవత్సరము జరిగే నాట్యాంజలి ఉత్సవములో నాట్య ప్రదర్శన చేసినది.
ఈమె కూతురు [[కార్తీక]] తెలుగులో మొదటి సారిగా హీరోయిన్ గా నటించినది ఆ చిత్రం పేరు [[జోష్.]] (2009)
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/463045" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ