గొలుసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ay, bg, ca, cs, de, el, eo, es, et, fi, fr, gn, he, ja, lt, nn, no, pl, pt, ro, sv
చి యంత్రము కలుపుతున్నది: vi:Xích
పంక్తి 37: పంక్తి 37:
[[ro:Lanţ]]
[[ro:Lanţ]]
[[sv:Kedja]]
[[sv:Kedja]]
[[vi:Xích]]

06:27, 4 డిసెంబరు 2009 నాటి కూర్పు

A broad metal chain made of torus-shaped links.
Roller chains.

గొలుసు (Chain) ఒక విధమైన గృహోపకరణము మరియు ఆభరణము.

ఇవి సాధారణంగా బలంగా ఉండే లోహాలతో తయారుచేస్తారు.

రకాలు-ఉపయోగాలు

  • కొన్ని పెద్ద జంతువులను కట్టి ఉంచడానికి ఇనుప గొలుసులు ఉపయోగిస్తారు.
  • ఓడలను ప్రవాహంలో కదలకుండా నీటిలో తేలుతూ ఉంచడానికి ఉపయోగించే లంగరు బలమైన ఇనుప గొలుసులతో నీటిలో క్రిందకి పోతుంది.
  • సన్నని బంగారం, వెండి లేదా ప్లాటినం గొలుసులు మెడలో ఆభరణాలుగా ఉపయోగిస్తారు. కొందరు వీటికి లాకెట్లు వ్రేలాడదీస్తారు.
  • సైకిల్ లేదా మోటారు వాహనాలను నడిపించడానికి ఒక ప్రత్యేకమైన లింకులున్న గొలుసులు ఉపయోగిస్తారు. వీటిలో వ్యక్తి ఉపయోగించే శక్తి పెడల్ నుండి చక్రం త్రిప్పడానికి సాయపడాలి.
"https://te.wikipedia.org/w/index.php?title=గొలుసు&oldid=472527" నుండి వెలికితీశారు