"ఈ-మెయిల్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
===పంపిన ఉత్తరం చేరిందో లేదో చూడటం===
మొట్టమొదట వచ్చిన SMTP మెయిల్ సర్విసులో పంపిన ఉత్తరము వెళ్ళే మార్గము తెలుసుకోవడానికి చాలచాలా తక్కువ విధానాలు వుండేవిఉండేవి. ఉత్తరము చేరిందో లేదో కూడా అవతల వారు సమాధానము ఇచ్చే దాక తెలిసేది కాదు. ఇది ఒక రకంగా లాభం అయితే,(సమాధానం చెప్పడం ఇష్టం లేక పొతే ఉత్తరం అందలేదు అని తప్పించుకోవచ్చు), మరొక విధం గా చాల పెద్ద ఇబ్బంది. అత్యవసరమైనవి, ముఖ్యమైనవి చేరాయో లేదో తెలియక, అలానే, చదవకూడని వాడి చేతి లో అది పడిందేమో అని టెన్షన్ఆందోళన, ఇలా వుండేది. ప్రతి మెయిల్ సర్వర్ వుత్తరం అందజేయాలి, లేదా అందచేయలేదు అని తిరిగు సమాధానం చెప్పాలి. చాల మటుకు, సాఫ్టువేరు లో తప్పులతోను, లేదా చతికిలపడ్డ సర్వర్ల మూలంగా ఇవి జరిగేవి కాదు. ఐ పరిస్థితిని కెక్క దిద్దడము కోసము, [[ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్| IETF ]] వారు [[డెలివరీ స్టేటస్ నోటిఫికేషన్]] లను (డెలివరీ రేసీప్ట్) మరియు [[రిటర్న్ రేసీప్ట్#ఈ-మెయిల్|ఉత్తరము పంపించే నోటిఫికాషన్స్నోటిఫికేషన్స్ ]] (రిటర్న్ రేసీప్ట్] లను ప్రవీసప్రవేశ పెట్టారు. అయితే, వీటిని అమలుపరచలేదు.
 
==అమెరికా ప్రభుత్వం==
64

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/477318" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ