ఋతుచక్రం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: ar, bg, bs, cs, da, de, es, fa, fr, id, it, ko, lt, lv, mr, nl, pl, qu, ru, sv, ta, uk, vi |
చి యంత్రము కలుపుతున్నది: el:Έμμηνος ρύση |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
[[da:Kvindens ægløsningscyklus]] |
[[da:Kvindens ægløsningscyklus]] |
||
[[de:Menstruationszyklus]] |
[[de:Menstruationszyklus]] |
||
[[el:Έμμηνος ρύση]] |
|||
[[es:Ciclo sexual femenino]] |
[[es:Ciclo sexual femenino]] |
||
[[fa:عادت ماهانه]] |
[[fa:عادت ماهانه]] |
13:33, 7 మార్చి 2010 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఋతుచక్రం (Menstrual cycle) స్త్రీలలో నెలనెల జరిగే ఒకరకమైన రక్తస్రావం. ఇవి మొదటిసారిగా రావడాన్ని రజస్వల అవడం అంటారు. ఇది గర్భాశయం లోని ఎండోమెట్రియమ్ అనే లోపలి పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్తగా తయారు అవుతుంది. ఈ విధంగా విసర్జించబడిన స్రావాల్ని ఋతుస్రావం అంటారు.