గొలుసు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: io:Kateno |
Ptbotgourou (చర్చ | రచనలు) చి యంత్రము మార్పులు చేస్తున్నది: ro:Lanț |
||
పంక్తి 42: | పంక్తి 42: | ||
[[pl:Łańcuch]] |
[[pl:Łańcuch]] |
||
[[pt:Corrente metálica]] |
[[pt:Corrente metálica]] |
||
[[ro: |
[[ro:Lanț]] |
||
[[sv:Kedja]] |
[[sv:Kedja]] |
||
[[vi:Xích]] |
[[vi:Xích]] |
20:46, 3 జూన్ 2010 నాటి కూర్పు
గొలుసు (Chain) ఒక విధమైన గృహోపకరణము మరియు ఆభరణము.
ఇవి సాధారణంగా బలంగా ఉండే లోహాలతో తయారుచేస్తారు.
రకాలు-ఉపయోగాలు
- కొన్ని పెద్ద జంతువులను కట్టి ఉంచడానికి ఇనుప గొలుసులు ఉపయోగిస్తారు.
- ఓడలను ప్రవాహంలో కదలకుండా నీటిలో తేలుతూ ఉంచడానికి ఉపయోగించే లంగరు బలమైన ఇనుప గొలుసులతో నీటిలో క్రిందకి పోతుంది.
- సన్నని బంగారం, వెండి లేదా ప్లాటినం గొలుసులు మెడలో ఆభరణాలుగా ఉపయోగిస్తారు. కొందరు వీటికి లాకెట్లు వ్రేలాడదీస్తారు.
- సైకిల్ లేదా మోటారు వాహనాలను నడిపించడానికి ఒక ప్రత్యేకమైన లింకులున్న గొలుసులు ఉపయోగిస్తారు. వీటిలో వ్యక్తి ఉపయోగించే శక్తి పెడల్ నుండి చక్రం త్రిప్పడానికి సాయపడాలి.