"బీబి నాంచారమ్మ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
* తాళ్ళపాకనుండి తిరుమల వరకు అన్ని క్షేత్రాలను, ఆచారాలను ప్రస్తావించిన 16వ శతాబ్దానికి చెందిన [[అన్నమయ్య]], తలనీలాలు ఇవ్వడం గురించి, బీబీ నాంచారి గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనింపదగిన విషయం.<ref>తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి </ref>
 
* [[తక్కెళ్ళపల్లి పాపాసాహెబ్‌]] 1949
; నాంచారమ్మ గురించి పలువురి వ్యాఖ్యలు==
:వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ
:బెండ్లియాడి మతమభేదమనియె
:హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?
:పాపసాబు మాట పైడిమూట ---[[తక్కెళ్ళపల్లి పాపాసాహెబ్‌]] 1949
 
* [[ పింగళి నాగేంద్రరావు]]
:నాపాలి దైవమని నమ్ముకున్నానయ్య
:నా భాగ్యదేవతా నను మరువకయ్యా
:బీబి నాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య
:చాటు చేసుకు ఎటులో చెంతజేరెదనయ్య…
:ఏడు కొండలవాడ వెంకటా రమణా --[[ పింగళి నాగేంద్రరావు]] [[పెళ్ళిచేసి చూడు]] లో [[పి.లీల]] పాడిన పాట.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/538249" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ