మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: ga:Bláthach |
చి యంత్రము కలుపుతున్నది: nds:Karnmelk |
||
పంక్తి 34: | పంక్తి 34: | ||
[[ja:バターミルク]] |
[[ja:バターミルク]] |
||
[[mr:ताक]] |
[[mr:ताक]] |
||
[[nds:Karnmelk]] |
|||
[[nl:Karnemelk]] |
[[nl:Karnemelk]] |
||
[[no:Kjernemelk]] |
[[no:Kjernemelk]] |
19:57, 27 ఆగస్టు 2010 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.
ఉపయోగాలు
- మజ్జిక ఉప్మా: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన ఉప్మా.
- మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
- మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని భోజనంలో చివరగా తింటారు.
- మజ్జిగలో పోపువేసి చారు లేదా రసం తయారుచేస్తారు.