91,631
దిద్దుబాట్లు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
{{మొలక}}
{{అయోమయం}}
'''న్యాయం''' (Justice) [[న్యాయ శాస్త్రం]] ప్రకారం తప్పొప్పులలోని [[నిజం|నిజాలను]] నిర్ధారించేది. దీనికి వికృతి [[నాయము]].
న్యాయం గురించి వాదించేవారు [[న్యాయవాదులు]] (Lawyers). వారి వాదనలను విని న్యాయాన్ని నిర్ధారించేవారు [[న్యాయమూర్తులు]] (Judges). ఈ ప్రక్రియ జరిగే ప్రదేశాలు [[న్యాయస్థానాలు]] (Courts).
|