ఎమ్.పీతాంబరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''పీతాంబరం''' తెలుగు సినిమాకు చెందిన ప్రముఖ అలంకరణ నిపుణుడు.
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''పీతాంబరం''' [[తెలుగు సినిమా]]కు చెందిన ప్రముఖ అలంకరణ నిపుణుడు.
'''పీతాంబరం''' [[తెలుగు సినిమా]]కు చెందిన ప్రముఖ ఆహార్య నిపుణులు.

తెలుగులో ఎన్టీయార్, తమిళంలో ఎమ్.జి.ఆర్. నంబియార్ లకు వ్యక్తిగత మేకప్ మాన్ గా వ్యవహరించారు.

వీరు శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశారు.

వీరు ఎన్టీయార్ తో అన్నదమ్ముల అనుబంధం మరియు యుగంధర్ చిత్రాల్ని నిర్మించారు. పంచభూతాలు అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.

వీరు 90 సంవత్సరాలకు చెన్నైలో పరమపదించారు.

14:45, 8 ఆగస్టు 2011 నాటి కూర్పు

పీతాంబరం తెలుగు సినిమాకు చెందిన ప్రముఖ ఆహార్య నిపుణులు.