ఈత చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: es:Phoenix sylvestris
చి యంత్రము మార్పులు చేస్తున్నది: zh:银海枣
పంక్తి 56: పంక్తి 56:
[[fr:Phoenix sylvestris]]
[[fr:Phoenix sylvestris]]
[[pl:Daktylowiec leśny]]
[[pl:Daktylowiec leśny]]
[[zh:林刺葵]]
[[zh:银海枣]]

10:36, 2 జూలై 2012 నాటి కూర్పు


ఈత చెట్టు
ఈతకాయలు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
ఫీ. సిల్వెస్ట్రిస్
Binomial name
ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్
(L.) Roxb., 1832

ఈత (Silver Date Palm or Sugar Date Palm), చెట్టు పుష్పించే మొక్కలలో పామే కుటుంబానికి సంబంధించినది. దీని శాస్త్రీయ నామము 'ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్'. దీనిని పండ్లు కోసం పెంచుతారు. వీటి నుండి కల్లు తీస్తారు. ఇది భారత ఉపఖండానికి చెందిన పండ్ల చెట్టు.

లక్షణాలు

ఈత చెట్టు సుమారు 4 to 15 మీటర్ల ఎత్తు పెరిగి సుమారు 40 cm వ్యాసం కలిగి ఖర్జూర చెట్టును పోలి ఉంటుంది. వీని ఆకులు సుమారు 3 మీటర్ల పొడవుండి చిన్నగా వంపు తిరిగివుంటాయి. ఆకులను కలిగిన శిఖరం దగ్గర సుమారు 10 మీటర్ల వెడల్పు మరియు 7.5 to 10 మీటర్ల పొడవుండి 100 వరకు ఆకుల్ని ఒకేసారి కనిపిస్తాయి. దీని స్పాడిక్స్ సుమారు ఒక మీటరుండి ఏకలింగ పుష్పాలను ఏర్పరుస్తుంది. ఈతపండు కాషాయ-ఎరుపు రంగులో ఉండి ఒకే విత్తనాన్ని కలిగివుంటాయి.[1]

ఉపయోగాలు

  • ఈతచెట్టు నుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి.
  • ఈతచెట్టు కాండంకు కోతపెట్టి ఈత కల్లు సేకరిస్తారు.
  • ఈ పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెంగాల్ లో వీటినుండి బెల్లం తయారౌతుంది.

గ్యాలరీ

మూలాలు

  1. Riffle, Robert L. and Craft, Paul (2003) An Encyclopedia of Cultivated Palms. Portland: Timber Press. (Pages 405-406) ISBN 0881925586 / ISBN 978-0881925586

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=ఈత_చెట్టు&oldid=740101" నుండి వెలికితీశారు