"విద్యుద్ఘాతము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
==నిర్లక్ష్యం వలన మరణాలు==
కరెంట్ పని చేసేవిద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సరఫరాను నిలిపి వేయమని తగిన సమాచారం సంబంధిత వారికి అందించి వారి అనుమతి లభించిన తరువాతే వీరు మరమ్మత్తులు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా ఈ సమయంలో కరెంట్విద్యుత్ సరఫరా రాదులేకాదులే అని సంబంధిత వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మరమ్మత్తులు చేసేటప్పుడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అందించిన సమాచారాన్ని సరిగ్గా ఆలకించక విద్యుత్ సరఫరాను నియంత్రణ చేసే వ్యక్తి ఒక లైనునుతీగను పునరిద్ధరించబోయి మరమత్తులు జరుగుతున్న మరొక లైనుకుతీగకు విద్యుత్ ను సరఫరా చేసినట్లయితే మరమత్తులు చేస్తున్న వారు ప్రమాదానికి గురవుతారు.
 
==పిడుగు ద్వారా విద్యుత్ ఘాతం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/754491" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ