సిపాయి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: tr:Sepoy
చి యంత్రము కలుపుతున్నది: el:Σιπάι
పంక్తి 23: పంక్తి 23:
[[da:Sepoy]]
[[da:Sepoy]]
[[de:Sepoy]]
[[de:Sepoy]]
[[el:Σιπάι]]
[[eo:Sipajo]]
[[eo:Sipajo]]
[[es:Cipayo]]
[[es:Cipayo]]

03:00, 12 అక్టోబరు 2012 నాటి కూర్పు


సిపాయిలు

సిపాయి (Sepoy) (from Persian سپاهی Sipâhi అనగా "సైనికుడు") బ్రిటిష్ ఇండియాలో సైనికుని పేరు. ఇది ముఖ్యంగా బ్రిటిష్ ఇండియన్ సైనికదళంలోను మరియు ఈస్ట్ ఇండియా కంపెనీలోను ఉపయోగించారు. స్వాతంత్ర్యం తర్వాత కాలంలో కూడా భారత సైనికదళంలో సిపాయి ఒక హోదాగా ఉపయోగిస్తున్నారు. బ్రిటిష్ వారికి సుమారు 300,000 సిపాయిలు పనిచేశారు.[1] వీరు 1857లోని సిపాయిల తిరుగుబాటులో కీలకమైన పాత్ర వహించారు. దీనికి ముఖ్యమైన కారణము తూటాలకు జంతువుల కొవ్వును కందెనగా ఉపయోగించడము.

సిపాయిలు భారతదేశంలోని పోర్టుగల్ ప్రాంతంలో కూడా పనిచేశారు. వీరిని పోర్టుగల్ లోని భాగమైన ఆఫ్రికా దేశానికి పంపబడ్డారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. http://www.fsmitha.com/h3/h38sep.htm
"https://te.wikipedia.org/w/index.php?title=సిపాయి&oldid=764791" నుండి వెలికితీశారు