ద్రావణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: ta:கரைபொருள்
ద్రావణము నిర్వచనము చేర్చితిని. ఇంకనూ విస్తరించవలసి యున్నది
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:SaltInWaterSolutionLiquid.jpg|thumb|సాధారణ [[ఉప్పు]]ను [[నీరు|నీటి]]లో కరిగించి ఉప్పు నీటి ద్రావణాన్ని తయారుచేయడం.]]
[[దస్త్రం:SaltInWaterSolutionLiquid.jpg|thumb|సాధారణ [[ఉప్పు]]ను [[నీరు|నీటి]]లో కరిగించి ఉప్పు నీటి ద్రావణాన్ని తయారుచేయడం.]]
రెండు లేదా రెండు కన్నా ఎక్కువ అనుఘటకాల సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అందురు. ఉదాహరణకున నీటిలో ఉప్పు కరుగుతుంది. దీనిని ఉప్పునీటి ద్రావణం (బ్రైన్ ద్రావణం) అందురు. ఈ ద్రావణంలో యే భాగం తీసుకున్నా ఒకే విధంగా ఉంటుంది. అందువలన దీనిని ద్రావణం అంటారు. నీటిలో ఇసుక వేసినట్లయితే అవి కరుగవు. అది విజాతీయ మిశ్రమం అందువల్ల అది ద్రావణం కాదు. ద్రావణం లోని అనుఘటకాలను వడపోత వంటి పద్ధతుల ద్వారా వేరు చేయలేము.

== ఆదర్శ ద్రావణాల లక్షణాలు ==
== ఆదర్శ ద్రావణాల లక్షణాలు ==
పంక్తి 13: పంక్తి 15:

[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:రసాయన శాస్త్ర్రము]]

[[en:Solution]]
[[en:Solution]]
[[hi:विलयन]]
[[hi:विलयन]]

23:40, 29 నవంబరు 2012 నాటి కూర్పు

సాధారణ ఉప్పును నీటిలో కరిగించి ఉప్పు నీటి ద్రావణాన్ని తయారుచేయడం.

రెండు లేదా రెండు కన్నా ఎక్కువ అనుఘటకాల సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అందురు. ఉదాహరణకున నీటిలో ఉప్పు కరుగుతుంది. దీనిని ఉప్పునీటి ద్రావణం (బ్రైన్ ద్రావణం) అందురు. ఈ ద్రావణంలో యే భాగం తీసుకున్నా ఒకే విధంగా ఉంటుంది. అందువలన దీనిని ద్రావణం అంటారు. నీటిలో ఇసుక వేసినట్లయితే అవి కరుగవు. అది విజాతీయ మిశ్రమం అందువల్ల అది ద్రావణం కాదు. ద్రావణం లోని అనుఘటకాలను వడపోత వంటి పద్ధతుల ద్వారా వేరు చేయలేము.

ఆదర్శ ద్రావణాల లక్షణాలు

  • ద్రావణం విలీనమై ఉండాలి.
  • ద్రావితం బాష్పశీలం కాకూడదు.
  • ద్రావితం అణువుల మధ్య పరస్పర చర్యలు జరుగకూడదు. అలాగే ద్రావణి అణువుల మధ్య పరస్పర చర్య జరుగకూడదు.
  • ద్రావితం అణువులకు, ద్రావణి అణువులకు మధ్య పరస్పర చర్య జరుగకూడదు.

రకాలు

  • అసంతృప్త ద్రావణం (Unsaturated solution) :
  • సంతృప్త ద్రావణం (Saturated solution) :
  • అతి సంతృప్త ద్రావణం (Hypersaturated solution) :
"https://te.wikipedia.org/w/index.php?title=ద్రావణం&oldid=774410" నుండి వెలికితీశారు