ప్రశ్నార్థక పదాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంగ్ల భాగాన్ని తొలగించాను. దయచేయి తెలుగులో వ్రాయండి.~~~~
 
పంక్తి 8: పంక్తి 8:
* [[ఎవ్వరు]]
* [[ఎవ్వరు]]
* [[ఎందుకు]]
* [[ఎందుకు]]
* [[[ఎలా]]
* [[ఎలా]]
* [[ఆరు ఎ లు]]
* [[ఆరు ఎ లు]]



06:05, 28 జనవరి 2013 నాటి కూర్పు

ఏమిటి

ఏదైన విషయాన్ని గురించి సమాచారాన్ని సేకరించడం కోసం వేసే ప్రశ్నలలో ఒకటి ఏమిటి. ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భం గురించి తెలుసుకోవాలనుకున్న వ్యక్తి వేసే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి. ఈ ఏమిటి అనే ప్రశ్న తరువాత తదుపరి ప్రశ్నలు మొదలవుతాయి. ఏమిటి అనే ప్రశ్న ద్వారా జరిగిన, జరుగుతున్న మరియు జరగబోయే అంశాలను గురించి ప్రాధమిక సమాచారం అందుతుంది. జర్నలిజం ప్రక్రియలోని అతి ముఖ్యమైన ఆరు ఎ లులో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం ఏమిటి. ఏమిటి అను పదాన్ని ఆంగ్లంలో వాట్ (What) అంటారు.

ఇవి కూడా చూడండి