ఇంద్రధనుస్సు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Double-alaskan-rainbow.jpg|250px|right|thumb|ఇంధ్ర ధనుస్సు]]
ఇంద్ర ధనుస్సు [[దృష్టి విద్యా]] సంబంధమయిన [[వాతావరణ శాస్త్ర]] సంబంధమయిన [[దృగ్విషయం]]. ఈ చర్య వల్ల [[రశ్మి]]([[వెలుగు]]) [[వాతావరణం]] లోని నీటి బిందువులతో [[అంతఃపరావర్తనం]](Total Internal Reflection) చెంది, వర్ణానుసారం విచ్ఛిన్నమయి ఏడు [[రంగు]]లుగా మారుతుంది. అది ఒక అర్ధవృత్తాకారంలో రెండు అంచులూ [[భూమి]]లో ఉన్నట్టు, వృత్తాకారం ఆకాశం వైపుకున్నట్టు గోచరిస్తుంది. సూర్యరశ్మి ద్వారా తయారయ్యే ఇంద్రధనుస్సు, ఎల్లపుడూ సూర్యునికి విపరీత దిశలోనే కనిపిస్తుంది. ఇక రంగుల అమరికను బట్టీ ఇంద్రధనుస్సుని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి - ప్రాథమిక ఇంద్రధనుస్సు; రెండు ద్వితీయ ఇంద్రధనుస్సు. మొదటి ఇంద్రధనుస్సులో వృత్తం పై భాగంలో ఎఱుపు, మరియు లోపలి భాగంలో వంకాయరంగు వర్ణం ఉంటాయి. అదే ద్వితీయ ఇంద్రధనుస్సులో ప్రాథమిక ఇంద్రధనుస్సుతో పాటు అదే వర్ణాలు తిరగవేసి కనిపిస్తాయి. మొదటి రకం ఇంద్ర ధనుస్సు పరిపూర్ణ అంతఃపరావర్తనం ద్వారా జరిగితే, ద్వితీయ ఇంద్రధనుస్సు వాతావరణంలోని నీటి బిందువుల్లో రెండు మార్లు పరావర్తనం అవటం వల్ల తయారవుతుంది.

[[వర్గం:భౌతిక శాస్త్రం]]
[[వర్గం:వాతావరణ దృగ్విషయాలు]]

15:14, 16 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

ఇంధ్ర ధనుస్సు

ఇంద్ర ధనుస్సు దృష్టి విద్యా సంబంధమయిన వాతావరణ శాస్త్ర సంబంధమయిన దృగ్విషయం. ఈ చర్య వల్ల రశ్మి(వెలుగు) వాతావరణం లోని నీటి బిందువులతో అంతఃపరావర్తనం(Total Internal Reflection) చెంది, వర్ణానుసారం విచ్ఛిన్నమయి ఏడు రంగులుగా మారుతుంది. అది ఒక అర్ధవృత్తాకారంలో రెండు అంచులూ భూమిలో ఉన్నట్టు, వృత్తాకారం ఆకాశం వైపుకున్నట్టు గోచరిస్తుంది. సూర్యరశ్మి ద్వారా తయారయ్యే ఇంద్రధనుస్సు, ఎల్లపుడూ సూర్యునికి విపరీత దిశలోనే కనిపిస్తుంది. ఇక రంగుల అమరికను బట్టీ ఇంద్రధనుస్సుని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి - ప్రాథమిక ఇంద్రధనుస్సు; రెండు ద్వితీయ ఇంద్రధనుస్సు. మొదటి ఇంద్రధనుస్సులో వృత్తం పై భాగంలో ఎఱుపు, మరియు లోపలి భాగంలో వంకాయరంగు వర్ణం ఉంటాయి. అదే ద్వితీయ ఇంద్రధనుస్సులో ప్రాథమిక ఇంద్రధనుస్సుతో పాటు అదే వర్ణాలు తిరగవేసి కనిపిస్తాయి. మొదటి రకం ఇంద్ర ధనుస్సు పరిపూర్ణ అంతఃపరావర్తనం ద్వారా జరిగితే, ద్వితీయ ఇంద్రధనుస్సు వాతావరణంలోని నీటి బిందువుల్లో రెండు మార్లు పరావర్తనం అవటం వల్ల తయారవుతుంది.