వాడుకరి:రహ్మానుద్దీన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి /* భవిష్యత్తులో తలపెట్ట దలచిన కార్యాలు
పంక్తి 27: పంక్తి 27:
* నా వికీ పనివాడితనం [http://tools.wikimedia.de/~interiot/cgi-bin/Tool1/wannabe_kate?site=te.wikipedia.org&username=రహ్మానుద్దీన్ సంగ్రహం]
* నా వికీ పనివాడితనం [http://tools.wikimedia.de/~interiot/cgi-bin/Tool1/wannabe_kate?site=te.wikipedia.org&username=రహ్మానుద్దీన్ సంగ్రహం]


==నా వాడుకరి పెట్టెలు==
{{తెలుగు ప్రముఖులు-ప్రాజెక్టు సభ్యుడు}}{{తెలుగుసినిమా ప్రాజెక్టులో సభ్యులు}}{{ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ప్రాజెక్టులో సభ్యుడు}}{{లీలావతి కూతుళ్ళు-ప్రాజెక్టు సభ్యుడు}}


{{Statustop|sleep=IRC}}
{{Statustop|sleep=IRC}}

10:29, 10 డిసెంబరు 2013 నాటి కూర్పు

వికీపీడియాలో నా పుటకు సుస్వాగతం. నా పేరు రహ్మానుద్దీను షేకు. మా సొంతూరు విజయవాడ. అయినా చిన్నప్పటి నుండే హైదరాబాదు లోనే పెరిగాను. గ్నూ/లినక్స్, సంగీతం ఇంక భాష నా ఇష్టాలు. ఆధ్యాత్మికం వైపు కూడా రాస్తుంటాను. ప్రయాణాలు చేయటం, సంగీతం వినటం, పుస్తకాలు చదవటం నా ప్రవృత్తులు. నేను వ్రాసిన దాంట్లో తప్పులుంటే తెలుప గలరు సుమా! నాకు ఏమైనా చెప్పాలను కుంటే పైన ఉన్న 'చర్చ' అనే మీట నొక్కగలరు.

తెలుగు వికీలో నేను తరచు వెళ్ళే పుటలు

తలపెట్టిన పనులు

పూర్వపు కార్యాలు

ప్రస్తుతం జరుగుతున్న పనులు

భవిష్యత్తులో తలపెట్ట దలచిన కార్యాలు

నా మార్పులు-చేర్పులు

నా వాడుకరి పెట్టెలు

ఈ వాడుకరి తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాడు.
ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.
ఈ వాడుకరి ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ప్రాజెక్టులో సభ్యులు.
ఈ వాడుకరి లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.


వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
en-3 This user is able to contribute with an advanced level of English.
భాషవారీగా వికీపీడియనులు
ఈ నాటి చిట్కా...
పాత చర్చల నిక్షిప్తం

మీ చర్చా పేజీ చర్చలతో నిండి పోయిందా? అయితే పాత చర్చలను భద్రపరుచుకోండి. భద్రపరచడం చాలా సులువు. మీ చర్చాపేజీ లో {{పాత చర్చల పెట్టె|auto=small}} అని చేర్చుకోండి. తరువాత సభ్యులపై చర్చ:మీ సభ్యనామము/పాతచర్చ 1 అనే పేజీని క్రియేట్ చేసి మీ ప్రస్తుత సందేశాలన్నింటినీ ఈ పేజీలోకి తరలించి సేవ్ చేయండి.

ఉదాహరణకు మీ సభ్యనామం రాముడు అనుకుందాం. సభ్యులపై చర్చ:రాముడు/పాతచర్చ 1 అనే పేజీని క్రియేట్ చేసి పాతచర్చలను ఇందులోకి తరలించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.