బిరియాని (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి సుల్తాన్ ఖాదర్ బిరియాని పేజీని బిరియాని (సినిమా)కి తరలించారు: సినిమా పేరు
ముఖ్యసవరణలు చేసాను
పంక్తి 3: పంక్తి 3:
|year = 2013
|year = 2013
|image = Biriyani poster.jpg
|image = Biriyani poster.jpg
|starring = కార్తీ<br>[[హన్సికా మోట్వాని]]<br>ప్రేమ్ జీ అమరెన్
|starring = [[కార్తిక్ శివకుమార్]]<br>[[హన్సికా మోట్వాని]]<br>ప్రేమ్ జీ అమరెన్
|story = వెంకట్ ప్రభు
|story = వెంకట్ ప్రభు
|screenplay =
|screenplay =
పంక్తి 24: పంక్తి 24:
|imdb_id =
|imdb_id =
}}
}}

స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన బ్లాక్ కామెడీ సినిమా '''''బిరియాని'''''. [[కార్తిక్ శివకుమార్]], [[హన్సికా మోట్వాని]], మాండీ థాకర్, ప్రేమ్ జీ అమరెన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆయనకి సంగీతదర్శకుడిగా 100వ సినిమా కావడం విశేషం. శక్తి శరవణన్ ఛాయాగ్రాహకుడిగా పనిచేయగా ప్రవీణ్-శ్రీకాంత్ కూర్పును అందించారు. చెన్నై, హైదరాబాద్, అంబూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా డిసెంబర్ 20, 2013న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలవుతోంది.

16:28, 13 డిసెంబరు 2013 నాటి కూర్పు

బిరియాని
(2013 తెలుగు సినిమా)
దర్శకత్వం వెంకట్ ప్రభు
నిర్మాణం కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా
కథ వెంకట్ ప్రభు
తారాగణం కార్తిక్ శివకుమార్
హన్సికా మోట్వాని
ప్రేమ్ జీ అమరెన్
సంగీతం యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం శక్తి శరవణన్
కూర్పు ప్రవీణ్ కె.ఎల్.
ఎన్.బీ. శ్రీకాంత్
నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్
పంపిణీ స్టూడియో గ్రీన్
భాష తెలుగు

స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన బ్లాక్ కామెడీ సినిమా బిరియాని. కార్తిక్ శివకుమార్, హన్సికా మోట్వాని, మాండీ థాకర్, ప్రేమ్ జీ అమరెన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆయనకి సంగీతదర్శకుడిగా 100వ సినిమా కావడం విశేషం. శక్తి శరవణన్ ఛాయాగ్రాహకుడిగా పనిచేయగా ప్రవీణ్-శ్రీకాంత్ కూర్పును అందించారు. చెన్నై, హైదరాబాద్, అంబూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా డిసెంబర్ 20, 2013న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలవుతోంది.