బసవరాజు రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శీర్షిక ఏర్పాటు, సమాచారం చేర్పు
సమాచారం చేర్పు
పంక్తి 1: పంక్తి 1:
బసవరాజు రాజ్యలక్ష్మి తెలుగు కవయిత్రి. ఆమె ప్రముఖ కవి బసవరాజు అప్పారావు భార్య.
బసవరాజు రాజ్యలక్ష్మి తెలుగు కవయిత్రి. ఆమె ప్రముఖ కవి బసవరాజు అప్పారావు భార్య.
== రచన రంగంలో ==
== రచన రంగంలో ==
రాజ్యలక్ష్మి ''సౌదామిని'' కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు.
రాజ్యలక్ష్మి ''సౌదామిని'' కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు. '''అప్పారావు గారు - నేను''' పేరుతో ఆత్మకథ రచించారు.

16:42, 22 డిసెంబరు 2013 నాటి కూర్పు

బసవరాజు రాజ్యలక్ష్మి తెలుగు కవయిత్రి. ఆమె ప్రముఖ కవి బసవరాజు అప్పారావు భార్య.

రచన రంగంలో

రాజ్యలక్ష్మి సౌదామిని కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు. అప్పారావు గారు - నేను పేరుతో ఆత్మకథ రచించారు.