"వాడుకరి చర్చ:Navamoini" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చదరంగం
(చదరంగం ఆట గురించిన వ్యాసం)
(చదరంగం)
వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు '''[[వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు|ఇక్కడ]]''' మరియు '''[[వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీలో మీవూరు 1|ఇక్కడ]]''' చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి --[[సభ్యుడు:Kajasudhakarababu|కాసుబాబు]] 20:06, 24 ఏప్రిల్ 2007 (UTC)
 
==చదరంగం==
 
Navamoini గారూ! మీరు ఉత్సాహంగా వికీలో పాల్గొంటున్నందుకు అభినందనలు. మీకు అసక్తి ఉంటే [[చదరంగం (ఆట)]] అనే వ్యాసం అనువాదం ప్రారంభించవచ్చును. అందులో మూసలూ వగైరా నేను నిదానంగా సరి చూస్తాను. <nowiki> <ref>, </ref> </nowiki> వంటి గుర్తుల మధ్యలో ఉన్న రెఫరెన్సులను మాత్రం తొలగించవద్దు. ఏ వైనా సందేహాలుంటే తప్పకుండా [[User talk:Kajasudhakarababu|నా చర్చా పేజీ]]లో వ్రాయండి. --[[సభ్యుడు:Kajasudhakarababu|కాసుబాబు]] 16:07, 2 మే 2007 (UTC)
 
 
పవన్ గారూ! చదరంగం అనువాదం సాగిస్తున్నందుకు అభినందనలు. మీరు చేసేదే సరైన విధానం. చిన్న సూచనలు
* ఏవైనా అనుమానంగాను, కష్టం గాను ఉన్న పదాలను, భాగాలను వదిలేయండి, వేరెవరైనా సరి చూస్తారు.
* నాకు సబ్జెక్టు తెలియదు గనుక మొత్తం ఇంగ్లీషు వ్యాసాన్ని దించేశాను. కాని యధాతధంగా ఇండాలన్న నియమం లేదు. మీరు వెనుకాడకుండా అనవుసరమైన, అతియైన భాగాలను కుదించండి.
* అంతకంటే ముఖ్యం- మీరు స్వతంత్రంగా వ్రాయాలనుకొన్నవి చొరవగా వ్రాయండి. ముఖ్యంగా భారత దేశం, తెలుగు నాడు లకు సంబంధించిన విషయాలు.
 
--[[సభ్యుడు:Kajasudhakarababu|కాసుబాబు]] 3/5/07
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/98203" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ