జాగర్లమూడి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం}}
{{అయోమయం}}
'''జాగర్లమూడి''', [[ప్రకాశం]] జిల్లా, [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము లో ప్రాధమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల కలవు. ఈ గ్రామమునకు రవాణా వసతులు సరిగా లేవు. [[పరుచూరు]] నుంచి ఆటోలు కలవు. ఈ గ్రామము పరుచూరుకు పడమర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన [[ఉజ్జయిని మహంకాళి ఆలయము]] ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1. సికింద్రాబాద్ 2. ఉజ్ఝయని 3. జాగర్లమూడి.
'''జాగర్లమూడి''', [[ప్రకాశం]] జిల్లా, [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523169. ఈ గ్రామము లో ప్రాధమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల కలవు. ఈ గ్రామమునకు రవాణా వసతులు సరిగా లేవు. [[పరుచూరు]] నుంచి ఆటోలు కలవు. ఈ గ్రామము పరుచూరుకు పడమర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన [[ఉజ్జయిని మహంకాళి ఆలయము]] ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1. సికింద్రాబాద్ 2. ఉజ్ఝయని 3. జాగర్లమూడి.
==గణాంకాలు==
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం

04:09, 25 డిసెంబరు 2013 నాటి కూర్పు

జాగర్లమూడి, ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523169. ఈ గ్రామము లో ప్రాధమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల కలవు. ఈ గ్రామమునకు రవాణా వసతులు సరిగా లేవు. పరుచూరు నుంచి ఆటోలు కలవు. ఈ గ్రామము పరుచూరుకు పడమర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన ఉజ్జయిని మహంకాళి ఆలయము ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1. సికింద్రాబాద్ 2. ఉజ్ఝయని 3. జాగర్లమూడి.

గణాంకాలు

  • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 3719
  • పురుషులు 1807
  • మహిళలు 1912
  • నివాసగ్రుహాలు 965
  • విస్తీర్ణం 1461 హెక్టారులు
  • ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు

  • గర్నెపూడి 4 కి.మీ
  • నూతలపాడు 4 కి.మీ
  • పరుచూరు 5 కి.మీ
  • తనుబొద్దివారిపాలెం 5 కి.మీ
  • చిమటవారిపాలెం 5 కి.మీ

సమీప మండలాలు

  • పశ్చిమాన యద్దనపూడి మండలం
  • ఉత్తరాన చిలకలూరిపేట మండలం
  • పశ్చిమాన మార్టూరు మండలం
  • తూర్పున పెదనందిపాడు మండలం

వెలుపలి లింకులు