మావల మండలం

వికీపీడియా నుండి
06:41, 29 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

మవల, తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలం.పిన్ కోడ్ నం. 504001.[1]

ఇది మండల కేంద్రమైన ఆదిలాబాద్ నుండి 6 కి. మీ. దూరంలో ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 4 (నాలుగు) రెవెన్యూ గ్రామాలు  ఉన్నాయి.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు