కర్నూలు నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
06:05, 28 డిసెంబరు 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search
కర్నూలు నగరపాలక సంస్థ
రకం
రకం
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు

కర్నూలు నగరపాలక సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలో కర్నూలు పరిపాలనా నిర్వహణ భాధ్యతలు నిర్వర్తించటానికి ఏర్పడిన ఒక స్థానిక పౌర సంఘం.[1] ఇది 1994లో పురపాలక సంఘంగా ఏర్పడింది. [2]

అధికార పరిధి

నగరపాలక సంస్థ 69.75 km2 (26.93 sq mi) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది 51 ఎన్నికల వార్డులతో పాలన నిర్వహిస్తుంది. నగరం పరిధిలో మొత్తం 5045 వీధి దీపాలు ఉన్నాయి.

మూలాలు

  1. "Kurnool Municipal Corporation". Retrieved 12 February 2016.
  2. "Basic Information of Municipality". Retrieved 12 February 2016.