Jump to content

తీరత్ సింగ్ రావత్

వికీపీడియా నుండి
09:11, 6 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

తీరత్ సింగ్ రావత్ భారతీయ జనతా పార్టీ  చెందిన రాజకీయ నాయకుడు ఉత్తరాఖండ్ తొమ్మిదో ముఖ్యమంత్రిగా ఉన్నాడు.  2019 భారత సాధారణ ఎన్నికల్లో ఘర్వాల్ ప్రాంతం నుండి లోక్ సభ స్థానంలో గెలుపొందాడు.

తీరత్ సింగ్ రావత్ 2013 ఫిబ్రవరి 9 వ తారీకు నుండి 2017 డిసెంబర్ 31 వ తారీకు వరకు ఉత్తరాఖండ్ భారతీయ జనతా పార్టీ కి అధ్యక్షుడిగా వ్యవహరించాడు.