ఐక్య ప్రగతిశీల కూటమి
స్వరూపం
ఐక్య ప్రగతిశీల కూటమి(యూపీఎ) ఇది భారతదేశంలోని లెఫ్ట్ పార్టీల రాజకీయ కూటమి, ఇది 2004 ఎన్నికల తర్వాత ఏర్పాటు చేయబడింది. ఈ కూటమిలోని ప్రధాన పార్టీ అయినా భారత జాతీయ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ యూపీఎ కి కూడా ప్రెసిడెంటుగా ఉంది.