అమరిందర్ సింగ్

వికీపీడియా నుండి
04:49, 25 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

కెప్టెన్ అమరిందర్ సింగ్(జననం 1942 మార్చి 11) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, మిలటరీ చరిత్రకారుడు, రచయిత ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.