జార్ఖండ్ ముక్తి మోర్చా

వికీపీడియా నుండి
12:48, 2 జూలై 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

జార్ఖండ్ ముక్తి మోర్చా భారత రాష్ట్రం జార్ఖండ్ లో ఉన్న ఒక రాజకీయ పార్టీ. సిబు సోరెన్ఈ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నాడు. ఈ పార్టీ ఎన్నికల చిహ్నం విల్లు-బాణం. ఈ పార్టీ నుండి పదిహేడవ లోక్సభ ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకుంది.[1]

2014 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు

ఇది 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలను గెలుచుకుంది.

మూలాలు

  1. "Saffron Munda loves everything green - BJP cries neglect as chief minister warms up to old JMM associates". www.telegraphindia.com. Retrieved 2021-07-02.

మూస:భ్రాతదేశంలోని రాజకీయ పార్టీలు