ధర్మేంద్ర ప్రధాన్
స్వరూపం
ధర్మేంద్ర ప్రధాన్ జననం 1969 జూన్ 26 భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖ నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
మధ్య ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఇతను 2017 సెప్టెంబర్ 3న కేంద్ర మంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యతలు స్వీకరించాడు. అంతకుముందు ఈయన 14వ లోక్ సభ సభ్యుడిగా ఉన్నాడు.