Jump to content

కిరెణ్ రిజిజు

వికీపీడియా నుండి
15:13, 28 జూలై 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

కిరెణ్ రిజిజు (జననం 1971 నవంబర్ 19) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు న్యాయవాది. ఇతను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ లోక్ సభ సభ్యుడిగా ఉన్నాడు. రెండువేల 21 జూలై 7 నుండి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.